Big Debate: మీరు జైల్లో అడుగుపెట్టినప్పుడు మీకు ఏమనిపించింది?

ABN, Publish Date - May 08 , 2024 | 09:47 PM

ఓ కేసులో అరెస్ట్ అరెస్టయ్యి, జైల్లో అడుగుపెట్టినప్పుడు మీకేం అనిపించిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో బాగంగా సంధించిన ప్రశ్నకు...

ఓ కేసులో అరెస్ట్ అరెస్టయ్యి, జైల్లో అడుగుపెట్టినప్పుడు మీకేం అనిపించిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో బాగంగా సంధించిన ప్రశ్నకు టీడీపీ అధినేత చంద్రబాబు బదులిస్తూ.. రఘురామరెడ్డి తనని నేరుగా కలిసి అరెస్ట్ చేస్తామన్నారన్నారు. జైల్లో అడుగుపెట్టాక సీన్లన్నీ మారిపోయాయని చెప్పారు. మంచం కూడా లేకుండా చేయాలని వ్యూహాలు పన్నినట్టు కుండబద్దలు కొట్టారు. ఇంకా ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.

Updated at - May 08 , 2024 | 09:47 PM