TTD Updates: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి..

ABN, Publish Date - Sep 04 , 2024 | 07:10 PM

TTD Temple: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో నిరంతరం లడ్డూలు విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో నిత్యం లడ్డూలు లభించనున్నాయని అధికారులు తెలిపారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

TTD Temple: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో నిరంతరం లడ్డూలు విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో నిత్యం లడ్డూలు లభించనున్నాయని అధికారులు తెలిపారు. లడ్డూలను మరింత రుచికరంగా తయారు చేస్తామని టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. లడ్డూ తయారీలో నాణ్యతను పెంచుతామని, నాణ్యత విషయంలో రాజీపడబోమని ఈవో తెలిపారు. తిరుమల తిరుపతి ఈవో ఇంకా చెప్పారో ఈ వీడియోలో చూడొచ్చు..

Updated at - Sep 04 , 2024 | 07:10 PM

News Hub