Share News

DEVOTIONAL : భక్తిశ్రద్ధలతో గోదారంగనాథ కల్యాణోత్సవం

ABN , Publish Date - Jan 13 , 2025 | 11:35 PM

ధను ర్మాసోత్సవాలను పురస్కరించుకుని సోమ వారం నగరంలోని పలు ఆలయాల్లో గోదా రంగ నాథస్వామి కల్యాణో త్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించా రు. మొదటిరోడ్డు కాశీ విశ్వేశ్వర కోదండ రా మాలయం, అరవింద నగర్‌లోని కృష్ణమంది రం, వేణుగోపాల్‌ నగర్‌ సాయినాథ మందిరం, అశోక్‌నగర్‌లోని సత్యనారాయణస్వామి ఆలయాల్లో కల్యాణోత్సవం నిర్వహించారు.

DEVOTIONAL : భక్తిశ్రద్ధలతో గోదారంగనాథ కల్యాణోత్సవం
Kalyanotsava scene at Kashivisveshwara Temple

అనంతపురం కల్చరల్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : ధను ర్మాసోత్సవాలను పురస్కరించుకుని సోమ వారం నగరంలోని పలు ఆలయాల్లో గోదా రంగ నాథస్వామి కల్యాణో త్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించా రు. మొదటిరోడ్డు కాశీ విశ్వేశ్వర కోదండ రా మాలయం, అరవింద నగర్‌లోని కృష్ణమంది రం, వేణుగోపాల్‌ నగర్‌ సాయినాథ మందిరం, అశోక్‌నగర్‌లోని సత్యనారాయణస్వామి దేవాలయం తదితర ఆలయాల్లో వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఉత్సవమూ ర్తులను విశేషంగా అలంకరించి, కల్యాణోత్సవం నిర్వహించారు. మహా మంగళహారతి అనంతరం తీర్థప్రసాద, అన్నదాన వినియోగం చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 13 , 2025 | 11:35 PM