Share News

devotional : కన్నుల పండుగగా శ్రీవారి కల్యాణం

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:18 AM

మండలంలోని చిన్నంపల్లిలో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వా మి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. గ్రా మస్థుల ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను అలంకరించి, కల్యాణోత్సవం నిర్వహించారు. మధ్యా హ్నం అన్నదానం చేశారు.

devotional : కన్నుల పండుగగా శ్రీవారి కల్యాణం
A scene where the Kalyanotsavam is being held

అనంతపురంరూరల్‌, జనరివరి 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నంపల్లిలో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వా మి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. గ్రా మస్థుల ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను అలంకరించి, కల్యాణోత్సవం నిర్వహించారు. మధ్యా హ్నం అన్నదానం చేశారు. సాయం త్రం గ్రామ వీధులతోపాటు పంచాయ తీ పరిధిలోని బీసీకాలనీ, సంతోష్‌నగర్‌ తదితర కాలనీల్లో ఊరేగింపు ని ర్వహించారు. వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని గ్రా మానికి చెందిన మారినేని వెంకటచౌదరి కుటుంబ సభ్యులు వెంకటేశ్వర స్వామి, భూదేవి, శ్రీదేవి ఉత్సవ విగ్రహాలను ఆలయానికి అందజేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 12 , 2025 | 12:18 AM