వంశీకి బెయిల్ ఇవ్వలేం: కోర్టు
ABN , Publish Date - Mar 28 , 2025 | 03:02 AM
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సహా నలుగురు నిందితులకు విజయవాడ సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు

సజ్జలకు ముందస్తు బెయిల్
వంశీ పిటిషన్‌ను తిరస్కరించిన సీఐడీ కోర్టు
విజయవాడ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు ఝలక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. వంశీతోపాటు మరో నలుగురు నిందితులకు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయాధికారి తిరుమలరావు గురువారం తీర్పు వెల్లడించారు.
For More AP News and Telugu News