Home » Vallabhaneni Vamsi Mohan
భూకబ్జా కేసులో వంశీకి ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది.టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ రిమాండ్‌ను ఏప్రిల్ 23వరకు పొడిగించారు.
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ మోహన్ సహా నిందితులకు న్యాయస్థానం ఏప్రిల్ 22 వరకు రిమాండ్ పొడిగించింది. మరోవైపు రంగా దాడి కేసుతో పాటు కిడ్నాప్ కేసులో కూడా రిమాండ్‌లో కొనసాగుతున్నారు
దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది.
వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో మరోసారి షాక్ తగిలింది. ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు వంశీని జైలుకు తరలించనున్నారు.
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు కోమ్మా కోటేశ్వరరావు సహా నలుగురు ఇంకా పరారీలో ఉన్నారు. వారు నేపాల్‌లో తలదాచుకొని పోలీసుల కదలికలను ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నట్లు సమాచారం
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై భూముల కబ్జా చేయడంపై కేసు నమోదైంది. ఆయన కార్యాలయంలో నకిలీ పట్టాలు ముద్రించేందుకు ప్రత్యేక ప్రెస్ ఏర్పాటు చేసుకున్నారని న్యాయవాది పేర్కొన్నారు
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు ఓలుపల్లి మోహనరంగారావును మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నిందితుల బెయిల్‌పై విచారణ కొనసాగుతోంది, అయితే వల్లభనేని వంశీ బెయిల్‌ను కోర్టు ఇప్పటికే తిరస్కరించింది
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. విజయవాడ ఏజేఎఫ్సీఎం కోర్టు రిమాండ్ పొడిగించింది.
Vamsi Bail Petition: వల్లభనేని వంశీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ రిమాండ్‌ను సీఐడీ కోర్టు పొడిగించింది. దీంతో ఏప్రిల్ 9వ తేదీ వరకూ ఉండన్నారు.