Share News

Rains: 8 వరకు మోస్తరు వర్షాలు..

ABN , Publish Date - Jan 04 , 2025 | 11:56 AM

తూర్పు దిశ గాలుల వేగంలో మార్పుల కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి(Tamil Nadu, Puducherry)లో ఈ నెల 8వ తేది వరకు మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఇంకా నిష్క్రమించలేదు.

Rains: 8 వరకు మోస్తరు వర్షాలు..

చెన్నై: తూర్పు దిశ గాలుల వేగంలో మార్పుల కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి(Tamil Nadu, Puducherry)లో ఈ నెల 8వ తేది వరకు మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఇంకా నిష్క్రమించలేదు. ఒకటి, రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తూర్పు దిశ గాలుల వేగంలో మార్పు కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే, ఉదయం వేళల్లో మంచు కురుస్తుంది. రాజధాని నగరం చెన్నై(Chennai)లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ ఉదయం వేళల్లో మంచు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ వార్తను కూడా చదవండి: Biryani: వార్నీ.. ఇదోరకం డ్రామానా.. బిర్యానీలో పురుగులంటూ యువకుడి హల్‏చల్


nani5.3.jpg

ఈవార్తను కూడా చదవండి: Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట

ఈవార్తను కూడా చదవండి: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య

ఈవార్తను కూడా చదవండి: Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

Read Latest Telangana News and National News

Updated Date - Jan 04 , 2025 | 11:56 AM