Hero Vishal: హీరో విశాల్ ప్రశ్న.. విజయ్ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు..
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:13 PM
తమిళగ వెట్రి కళగం (టీవీకే)పార్టీ స్థాపించిన సినీ హీరో విజయ్ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని హీరో విశాల్ ప్రశ్నించారు. విజయ్ రాజకీయ ప్రవేశంపై మీ స్పందన ఏంటని విశాల్‌ను మీడియా ప్రశ్నించగా, దానిపై ఆయన స్పందిస్తూ ‘ముందు విజయ్‌ను మీడియా ముందుకు రమ్మనండి.

- ప్రశ్నించిన నటుడు విశాల్
చెన్నై: తమిళగ వెట్రి కళగం (టీవీకే)పార్టీ స్థాపించిన సినీ హీరో విజయ్(Hero Vishal) మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని హీరో విశాల్(Hero Vishal) ప్రశ్నించారు. విజయ్ రాజకీయ ప్రవేశంపై మీ స్పందన ఏంటని విశాల్‌ను మీడియా ప్రశ్నించగా, దానిపై ఆయన స్పందిస్తూ ‘ముందు విజయ్‌ను మీడియా ముందుకు రమ్మనండి. ఆయన రాజకీయ పార్టీ స్థాపించి యేడాది పూర్తయింది. ఇప్పటివరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా మీడియా ముందుకురాలేదు.
ఈ వార్తను కూడా చదవండి: Former Minister: హీరో విజయ్‌ది పగటికలే.. అందరూ ఎంజీఆర్ కాలేరు
నన్ను ప్రశ్నలు అడిగేముందు ముందు విజయ్‌ను ప్రశ్నించండి. విజయ్(Vijay) మీడియాతో సమావేశమైతే మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి’ అని విశాల్ అన్నారు. విజయ్ విషయంలో విశాల్ చెప్పిన అభిప్రాయాన్ని పలువురు నెటిజన్లు స్వాగతిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: పదవుల కోసం పైరవీలు వద్దు
ఈ వార్తను కూడా చదవండి: సకల సదుపాయాలతో అర్బన్ పార్కులు
ఈ వార్తను కూడా చదవండి: ప్రజారోగ్యంపై పట్టింపేదీ!
ఈ వార్తను కూడా చదవండి: హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం
Read Latest Telangana News and National News