Share News

RR vs KKR IPL 2025 Live Updates: ముగిసిన రాజస్థాన్ బ్యాటింగ్.. కోల్‌కతా లక్ష్యం ఎంతంటే

ABN , First Publish Date - Mar 26 , 2025 | 06:24 PM

RR vs KKR IPL 2025 Live Updates in Telugu: ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హోరా హోరీ పోరు సాగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓవర్ టు ఓవర్ అప్‌డేట్స్ మీకోసం..

RR vs KKR IPL 2025 Live Updates: ముగిసిన రాజస్థాన్ బ్యాటింగ్.. కోల్‌కతా లక్ష్యం ఎంతంటే

Live News & Update

  • 2025-03-26T21:18:26+05:30

    కోల్‌కతా లక్ష్యం ఎంతంటే

    • ముగిసిన రాజస్థాన్ బ్యాటింగ్

    • 151 పరుగులు చేసిన రాజస్థాన్

    • కోల్‌కతా విజయలక్ష్యం 152 పరుగులు

    • పేలవంగా ఆడిన కోల్‌కతా మిడిల్ ఆర్డర్

  • 2025-03-26T20:47:23+05:30

    15 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ ఎంతంటే

    • ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ముగిసిన 15 ఓవర్ల ఆట

    • ఇంకా మిగిలి ఉన్న ఐదు ఓవర్లు

    • 15 ఒవర్లకు రాజస్థాన్ స్కోర్ 110/6

    • 110 పరుగుల వద్ద శుభమన్ దూబే ఔట్

  • 2025-03-26T20:30:17+05:30

    ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్

    • నితిష్ రాణా ఔట్

    • 9 బంతుల్లో 8పరుగులు చేసి పెవిలియన్ చేరిన రాణా

  • 2025-03-26T20:22:12+05:30

    కష్టాల్లో రాజస్థాన్

    • కష్టాల్లో రాజస్థాన్

    • నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్

    • 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్

    • 10 ఓవర్లలో 76 పరుగులకే నాలుగు వికెట్లు డౌన్

    • శంజు సంశాన్, రియాన్, జైశ్వాల్, హసరంగ ఔట్

  • 2025-03-26T19:55:09+05:30

    తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్

    • వికెట్ కోల్పోయిన రాజస్థాన్

    • 33 పరుగుల వద్ద సంజు సంశాన్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్

    • 11 బంతుల్లో 13 పరుగులు చేసిన రాజస్థాన్

  • 2025-03-26T19:34:47+05:30

    బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్

    • రాజస్థాన్ బ్యాటింగ్ ప్రారంభం

    • ఓపెనర్లుగా సంజు శాంసన్, జైశ్వాల్

    • మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి స్కోర్ 9/0

  • 2025-03-26T19:23:30+05:30

    ప్లేయింగ్ 11 వీళ్లే

    కోల్‌కతా ప్లేయింగ్ 11

    క్వింటన్ డి కాక్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే, రింకూ సింగ్, మొయీన్ అలీ, ఆండ్రే రస్సెల్, రామందీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

    రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11

    యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్‌మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ

  • 2025-03-26T19:16:00+05:30

    టాస్ గెలిచిన కోల్‌కతా

    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

    • ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్ రాయల్స్

  • 2025-03-26T18:24:57+05:30

    కాపేపట్లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌‌కతా మ్యాచ్

    • గువాహతి వేదికగా కాసేపట్లో రాజస్థాన్ వర్సెస్ కోల్‌కతా ఐపీఎల్ మ్యాచ్

    • టాస్‌కు దగ్గర పడిన సమయం

    • కోల్‌కతా టాస్ గెలిచే అవకాశం ఉందంటూ అంచనా