Share News

IPL 2025, KKR vs GT: గుజరాత్‌ను ఆపేదెవరు.. కోల్‌కతాపై భారీ విజయం

ABN , First Publish Date - Apr 21 , 2025 | 06:59 PM

IPL 2025 KKR vs GT Match Live Updates in Telugu: ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. కేకేఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఇవ్వడం జరుగుతుంది.

IPL 2025, KKR vs GT: గుజరాత్‌ను ఆపేదెవరు.. కోల్‌కతాపై భారీ విజయం
KKR vs GT

Live News & Update

  • 2025-04-21T23:20:12+05:30

    గుజరాత్‌కు మరో విజయం

    • 39 పరుగుల తేడాతో కోల్‌కతాపై గెలుపు

    • కోల్‌కతాకు తప్పని ఓటమి

    • రహానే (50) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలం

    • రాణించిన గుజరాత్ బౌలర్లు

    • ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్‌కు రెండేసి వికెట్లు

  • 2025-04-21T22:55:37+05:30

    విజయానికి చేరువలో గుజరాత్

    • కోల్‌కతా స్కోరు 16 ఓవర్లకు 119/5

    • విజయానికి 24 బంతుల్లో 80 పరుగులు అవసరం

  • 2025-04-21T22:31:15+05:30

    మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్

    • వెంకటేష్ అయ్యర్ (14) అవుట్

    • హాఫ్ సెంచరీకి చేరువలో రహానే (47)

    • 12 ఓవర్లకు కేకేఆర్ స్కోరు 86/3

    • విజయానికి 48 బంతుల్లో 113 పరుగులు అవసరం

  • 2025-04-21T22:28:24+05:30

    నెమ్మదిగా ఆడుతున్న కేకేఆర్ బ్యాటర్లు

    • 11 ఓవర్లకు కేకేఆర్ స్కోరు 81/2

    • విజయానికి 54 బంతుల్లో 117 పరుగులు అవసరం

    • క్రీజులో రహానే, వెంకటేష్ అయ్యర్

  • 2025-04-21T22:17:16+05:30

    9 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 61/2

    • క్రీజులో రహానే (29)

    • వెంకటేష్ అయ్యర్ (8)

    • విజయానికి 66 బంతుల్లో 138 పరుగులు అవసరం

  • 2025-04-21T21:38:19+05:30

    కేకేఆర్‌కు బిగ్ షాక్ తగిలింది..

    • తొలి వికెట్ డౌన్.

    • రహ్మనుల్లా గుర్బాజ్ ఔట్ అయ్యాడు.

  • 2025-04-21T21:15:40+05:30

    వీర బాదుడు బాదేసిన గిల్..

  • 2025-04-21T21:14:32+05:30

    కేకేఆర్ టార్గెట్ ఎంతంటే..

    • గుజరాత్ టైటాన్స్ ముగిసింది.

    • నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన టైటాన్స్ 198 పరుగులు చేసింది.

    • కోల్‌కలా నైట్ రైడర్స్ టీమ్ గెలవాలంటే 199 పరుగులు చేయాల్సి ఉంది.

  • 2025-04-21T21:06:51+05:30

    • గుజరాత్ టైటాన్స్ మరో వికెట్ కోల్పోయింది.

    • రాహుల్ తవాటియ డకౌట్ అయ్యాడు.

  • 2025-04-21T21:00:23+05:30

    శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యాడు.

    • 17వ ఓర్ 5వ బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు.

    • 55 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు.

    • మరో 10 పరుగులు చేసుంటే సెంచరీ నమోదు చేసేవాడు.

    • కానీ, బ్యాడ్ లక్ గిల్ ఔట్ అయ్యాడు.

    • ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ స్కోర్ 18 ఓవర్లు 172/2

    • ప్రస్తుతం క్రీజులో రాహుల్ తెవాటియా, జోస్ బట్లర్ ఉన్నారు.

  • 2025-04-21T20:43:33+05:30

    ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ స్కోర్ ఎంతంటే..

    • 15 ఓవర్లు కంప్లీట్.

    • 1 వికెట్ కోల్పోయి 139 పరుగులు చేసింది టైటాన్స్ టీమ్.

    • ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్, బట్లర్ ఉన్నారు.

  • 2025-04-21T20:42:19+05:30

    గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది.

    • సాయి సుదర్శన్ ఔట్ అయ్యాడు.

    • 36 బంతుల్లో 52 పరుగులు చేశాడు.

    • ఇందులో 6 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు.

  • 2025-04-21T20:09:15+05:30

    8 ఓవర్లు కంప్లీట్.. గుజరాత్ స్కోర్ ఎంతంటే..

    • గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు కుమ్మేస్తున్నారు.

    • ఒక్క వికెట్ కోల్పోకుండా భారీ స్కోర్‌ నమోదు చేస్తున్నారు.

    • 8 ఓవర్లు ముగిసే సరికి జీటీ స్కోర్ 68.

    • ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.

  • 2025-04-21T20:03:01+05:30

    • సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్.. ఓ రేంజ్‌లో ఆడేస్తున్నారు.

    • 7 ఓవర్లు ముగిసేసరికి టైటాన్స్ స్కోర్ 62/0

  • 2025-04-21T19:56:29+05:30

    5 ఓవర్లు కంప్లీట్.. గుజరాత్ స్కోర్ ఎంతంటే..

    • గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

    • ఒక్క వికెట్ కోల్పోకుండా స్కోర్‌ను పెంచుతున్నారు.

    • 5 ఓవర్లు ముగిసే సరికి జీటీ స్కోర్ 45.

    • ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.

  • 2025-04-21T19:37:43+05:30

    గెలిచేదెవరు.. 2 పాయింట్లు పెరిగేదెవరు..

  • 2025-04-21T19:36:25+05:30

    కేకేఆర్ ఫుల్ టీమ్ ఇదే..

  • 2025-04-21T19:35:51+05:30

    గుజరాత్ టైటాన్స్ ఫుల్ టీమ్ ఇదే..

  • 2025-04-21T18:59:48+05:30

    టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్..