Share News

Sangareddy: 108 రకాలతో అల్లుడిగారికి ఆత్మీయ విందు

ABN , Publish Date - Jan 13 , 2025 | 04:32 AM

కొత్తగా పెళ్లైన జంటలకు సంక్రాంతి అంటేనే సందడి. అత్తారింటికి వచ్చిన అల్లుడికి జరిగే మర్యాదలకు లోటే ఉండదు.

Sangareddy: 108 రకాలతో అల్లుడిగారికి ఆత్మీయ విందు

కొత్తగా పెళ్లైన జంటలకు సంక్రాంతి అంటేనే సందడి. అత్తారింటికి వచ్చిన అల్లుడికి జరిగే మర్యాదలకు లోటే ఉండదు. సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాది గ్రామ మాజీ సర్పంచ్‌ మంగ రాములు తమ కుమార్తెకు, అలాగే సినీ నటుడు ఏడిది రాజా తమ కుమార్తెకు ఇటీవల పెళ్లిళ్లు చేశారు. అయితే, పండగకు ఇంటికొచ్చిన తమ అల్లుళ్లకు వీరిద్దరూ కలిసి సంగారెడ్డిలోని మంగరాములు ఇంట్లో 108 రకాల వంటకాలతో ఆదివారం మధ్యాహ్నం విందు ఇచ్చి తమ మర్యాదల రుచి చూపించారు

- సంగారెడ్డి రూరల్‌

Updated Date - Jan 13 , 2025 | 04:32 AM