Share News

Hyderabad: 2,74,856 దరఖాస్తుల పరిశీలన పూర్తి

ABN , Publish Date - Jan 05 , 2025 | 10:32 AM

నగరంలో శనివారం నాటికి 2,74,856 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తుల వెరిఫికేషన్‌(Verification) పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో 10 లక్షల 70,446 మంది ఇందిరమ్మ ఇళ్లకోసం దరఖాస్తు చేశారు.

Hyderabad: 2,74,856 దరఖాస్తుల పరిశీలన పూర్తి

- కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే

హైదరాబాద్‌ సిటీ: నగరంలో శనివారం నాటికి 2,74,856 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తుల వెరిఫికేషన్‌(Verification) పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో 10 లక్షల 70,446 మంది ఇందిరమ్మ ఇళ్లకోసం దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులను 2200మంది సర్వేయర్లు పరిశీలిస్తుండగా, డిప్యూటీ కమిషనర్లు(Deputy Commissioners), జోనల్‌ కమిషనర్లు సర్వేలో భాగస్వామ్యమవుతున్నారు. పరిశీలనలో భాగంగా ప్రతి అర్జీదారునిడికి ఫోన్‌ చేసి ఆధార్‌కార్డు, స్థలానికి సంబంధించిన పత్రాలు సిద్ధంగా పెట్టుకోవాలని సూచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: HYDRA: ఇక.. హైడ్రా ‘ప్రజావాణి’.. ప్రతీ సోమవారం నిర్వహణ


city5.jpg

ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే

ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 05 , 2025 | 10:36 AM