Share News

Hyderabad: ద వైర్‌ తెలుగు న్యూస్‌ పోర్టల్‌ ఆవిష్కరణ

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:08 AM

ద వైర్‌ తెలుగు న్యూస్‌ పోర్టల్‌ సోమవారం ప్రారంభమైంది.

Hyderabad: ద వైర్‌ తెలుగు న్యూస్‌ పోర్టల్‌ ఆవిష్కరణ

బర్కత్‌పుర, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : ద వైర్‌ తెలుగు న్యూస్‌ పోర్టల్‌ సోమవారం ప్రారంభమైంది. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆ న్యూస్‌ పోర్టల్‌ను సీనియర్‌ జర్నలిస్టు సంజయ్‌బారు ఆవిష్కరించారు. రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ ఘంటా చక్రపాణి, తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రియాజ్‌, పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 04:08 AM