Operation Garuda: మెడికల్ షాపుల అక్రమాలపై కొరడా
ABN , Publish Date - Mar 22 , 2025 | 09:58 PM
ఏపీలోని మెడికల్ షాపుల్లో ఆపరేషన్ గరుడ పేరుతో చేపట్టిన దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఏపీలోని మెడికల్ షాపుల్లో ఆపరేషన్ గరుడ పేరుతో చేపట్టిన దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిషేధిత డ్రగ్స్‌తో పాటూ ఐసిస్ డ్రగ్‌గా పేరొందిన మత్తు మందులను సైతం ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. దీంతో మెడికల్ షాపుల్లో జరిగే అక్రమాలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది.