గ్రీన్ కార్డు ఉన్న అమెరికాలో భారతీయుల మనుగడ కష్టమేనా ..?
ABN, Publish Date - Mar 18 , 2025 | 09:17 PM
గ్రీన్ కార్డు ఉన్న అమెరికా నుంచి గెంటేస్తారా? అసలు ట్రంప్ యంత్రాంగం వారినే టార్గెట్ చేసిందా? డిపోర్టేషన్ నుంచి తప్పించుకోవాలంటే ఇండియన్స్ ఏం చేయాలి?అసలు గ్రీన్ కార్డు ఉన్నవారిని మళ్లీ ఎందుకు పరిశీలిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలోని వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు.

గ్రీన్ కార్డు ఉన్న అమెరికా నుంచి గెంటేస్తారా? అసలు ట్రంప్ యంత్రాంగం వారినే టార్గెట్ చేసిందా? డిపోర్టేషన్ నుంచి తప్పించుకోవాలంటే ఇండియన్స్ ఏం చేయాలి?అసలు గ్రీన్ కార్డు ఉన్నవారిని మళ్లీ ఎందుకు పరిశీలిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలోని వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. అక్రమ వలసదారులను యుద్ధ ప్రాతిపదికన తరిమేసిన ట్రంప్ ఇప్పుడు..సీనియర్ గ్రీన్ కార్డు హోల్డర్స్‌పై ఫోకస్ పెట్టారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 18 , 2025 | 09:18 PM