Home » Andhra Pradesh » East Godavari
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం ఒక్క రోజే నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. వీరు నలుగురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించారు.
కలెక్టరేట్(కాకినాడ)/పెద్దాపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): అమెరికాలో న్యూయార్క్లో జరిగిన 79వ ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొని స్వదేశానికి చేరుకున్న కాకినాడ ఎం
సామర్లకోట, నవంబరు 18 (ఆంధ్ర జ్యోతి): సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామం అంబేడ్కర్ విగ్రహం సెంటర్ నుంచి రెండవ సచివాలయం వెళ్లే రోడ్డు కాలనీ ప్రాంతంలో గత 2రోజులుగా వీధి కుక్కలపై విషప్రయోగం కారణంగా వరుసగా కుక్కలు మృత్యుబాట ప డ్డాయని కాలనీవాసులు ఆందోళన చెందుతు న్నారు. ఈ
రానున్న రోజుల్లో బీజేపీని ఆశీర్వదించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో 25 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు జరగడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
పిఠాపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ మహాయుతి కూటమి విజయం సాధించాలని కోరుకుంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిఠా
జిల్లాకలెక్టర్ కార్యాలయం సోమవారం దీక్షలు ,ధర్నాలతో దద్దరిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాఫీ ప్రకారం జీవోల సర్కులర్లు వెంటనే విడుదల చేయాలని డిమాం డ్ చేస్తూ ఏపి ఆశ వర్కర్స యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు.
పిఠాపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి అందిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టరు రాహుల్మీనా ఆదేశించారు. పిఠాపురం రథాలపే ట సెంటర్లో గల అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదికలో ఆయన ప్రజలు
గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని సత్వరం పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను కూట మి నాయకులు కోరారు.
శివుడికి అత్యంత ప్రీతిప్రామైన మాసం కార్తీకం. హరిహరులకు ఇష్టమైన ఈ నెలలో నోములు, నదీ స్నానాలకు, దీపారాధనకు ప్రాశస్త్యం ఉంది. ఇంతటి ప్రశస్తి కలిగిన కార్తీకంలో పూజా సామ గ్రి ధరలు కైలాసాన్ని తాకుతున్నాయి.
రోడ్డు ప్రమా దంలో తీవ్రగాయాలపాలైన వ్యక్తిని కాపాడి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ పెద్ద మనసు చాటుకు న్నారు.