Home » Business
విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది.
అమ్మకాలు అత్యంత నీరసంగా ఉండడంతో టాటా మోటార్స్ కన్సాలిటేడ్ లాభం సెప్టెంబరు త్రైమాసికంలో లాభం 9.9 శాతం క్షీణించి రూ.3,450 కోట్లుగా నమోదైంది.
అమెరికా డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ జీవితకాల కనిష్ఠ స్థాయికి దిగజారింది. దేశీయ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడం, మరోవైపు మార్కెట్లు స్తబ్దుగా ఉండడం రూపీ విలువపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
మీరు మీ పీపీఎఫ్ ఖాతాను అనేక సంవత్సరాల నుంచి ఉపయోగించడం లేదా అయినా కూడా నో ప్రాబ్లమ్. అయితే అందుకోసం ఏం చేయాలి. ఆ ఖాతాను యాక్టివేట్ చేసుకోవాలంటే ఎంత మొత్తంలో కట్టాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పింఛనుదారులకు అలర్ట్. భారత ప్రభుత్వం వీరి కోసం కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వీరు ప్రతి సంవత్సరం తమకు సంబంధించిన లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించాలి. ఈ ఏడాది దీనిని ఎప్పుడు సమర్పించాలి, ఎప్పటివరకు సమయం ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు వారాతంలో స్వల్ప లాభాలతో మొదలై, నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో బెంచ్మార్క్ ప్రధాన సూచీలు మొత్తం రెడ్లోనే ఉన్నాయి. అయితే ఆయా సూచీలు ఏ మేరకు తగ్గాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏ మేరకు తగ్గాయి. ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.
ఎడ్టెక్ సంస్థ లీడ్ గ్రూప్.. టెక్బుక్ పేరుతో ఇంటరాక్టివ్ లెర్నింగ్ టూల్ను తీసుకువచ్చింది.
ఎన్సీసీ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది.
ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ్ నాడార్.. భారత దాతల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. గురువారం విడుదలైన ‘ఎడెల్గివ్-హురున్ ఇండియా ఫిలాంత్రఫీ లిస్ట్- 2024’ ప్రకారం..