Home » Business
కోహాన్స్ లైఫ్ సైన్సెస్ విలీనంతో తమ వ్యాపారం మరింత పెరుగుతుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సువెన్ ఫార్మా భావిస్తోంది.
హిందుస్తాన్ యునీలీవర్కు చెందినన జలశుద్ధి వ్యాపారం ప్యూరిట్ కొనుగోలును పూర్తి చేసినట్టు ప్రపంచ వాటర్ టెక్నాలజీ కంపెనీ ఏఓ స్మిత్ కార్పొరేషన్ ప్రకటిం చింది.
ప్రైవేట్ రంగంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ ఆదాయం సెప్టెంబరు 30తో ముగిసిన ఆరు నెలల కా లంలో రూ.1,76,138 కోట్లుగా నమోదయింది.
ఎన్సీసీ లిమిటెడ్ అక్టోబరు నెలలో మొత్తం రూ.3,496 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లు సంపాదించింది.
యాపిల్ కంపెనీ భారత్లో భారీ లాభాలను ఆర్జించి, రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో టిమ్ కుక్ స్వయంగా తెలిపారు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో దేశంలో మరో నాలుగు స్టోర్లను కూడా ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు.
భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ బిబేక్ దేబ్రోయ్ కన్నుమూశారు. 69 ఏళ్ల వయసున్న ఆయనను ఇటివల అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం బిబేక్ దేబ్రోయ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
నవంబర్ మాసం ప్రారంభమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులకు ఉన్న సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసింది.
ఉద్యోగులు పదవీ విరమణ కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే వయస్సు పెరిగిన కొద్ది చెల్లించే మొత్తం పెరుగుతుంది. అయితే 40 ఏళ్ల వయస్సులో పెన్షన్ పెట్టుబడి చేయడం ప్రారంభిస్తే, రూ. 50,000 పెన్షన్ పొందడానికి ప్రతి నెల ఎంత పెట్టుబడి చేయాలి, ఎన్నేళ్లు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దీపావళి పండుగ వేళ కూడా స్టాక్ మార్కెట్లు తెరిచే ఉంటాయి. అయితే చాలా మంది పెట్టుబడిదారులు ఈ ముహూరత్ ట్రేడింగ్ సమయంలో షేర్లను కొనుగోలు చేయడం వల్ల ఏడాది పొడవునా తమకు అదృష్టం, సంపద లభిస్తుందని నమ్ముతారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దీపావళి పండుగ వేళ చమురు కంపెనీలు షాకింగ్ న్యూస్ అనౌన్స్ చేశాయి. నవంబర్ 1న తెల్లవారుజాము నుంచే చమురు కంపెనీలు 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల రేట్లను పెంచేశాయి. అయితే ఈ మేరకు పెరిగాయి. ప్రధాన నగరాల్లో ఈ ధరలు ఎలా ఉన్నాయనే విశేషాలను ఇక్కడ చుద్దాం.