Home » Crime
కుమారుడి జాడ చెప్పాలని.. లేకుంటే తుపాకీతో కాల్చిచంపుతానని ఎస్ఐ బెదిరిస్తున్నాడని ఓ దళిత మహిళ వాపోయింది. మూడు నెలలుగా తనను స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలు పెడుతున్నాడని కన్నీటి పర్యంతమైంది.
డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్(Nigerian)తోపాటు ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్‌న్యూ), బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ కార్యాలయం(CCS Office)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి(CP K. Srinivas Reddy) కేసు వివరాలను వెల్లడించారు.
తనను చంపేస్తాడేమో అన్న భయంతో ప్రత్యర్థి హత్యకు ప్లాన్ చేశాడు. అతడిని చంపేయాలని ఓ గ్యాంగ్‌కు రూ.13 లక్షలు సుపారీ ఇచ్చాడు. ఇదే అదునుగా హత్యను సంచలనం చేసి డాన్లుగా ఎదగాలని ఆ గ్యాంగ్ సభ్యులు పథకం వేశారు.
హైదరాబాద్ నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న మహిళా అంతర్రారాష్ట్ర ముఠాను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి వివరాలను వెల్లడించారు.
స్టాక్ మార్కెట్లో లాభాలంటూ నగర యువకుడిని నమ్మించిన సైబర్ క్రిమినల్స్(Cyber criminals) అతడి నుంచి రూ.5,93,840లను కొల్లగొట్టారు. మోసపోయిన బాధితుడు సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
అతివేగంగా వెళ్తున్న ఓ బైక్ అదుపు తప్పి డివైడర్(Divider)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన బండ్లగూడ పోలీస్‌స్టేషన్(Bandlaguda Police Station) పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.
ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్) నుంచి బెంగళూరుకు హాష్ ఆయిల్(Hash oil) స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్ట్ చేశారు. వారి నుంచి 13.5 కేజీల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.14కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
పంజాబ్‌లో దారుణం జరిగింది. తన కూతురిని తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై పగ తీర్చుకునేందుకు ఓ వ్యక్తి దారుణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన కూతురుని తీసుకెళ్లిపోయిన యువకుడి సోదరిని మరో ముగ్గురితో కలిసి అత్యాచారం చేశాడు. ఆ ఘటన మొత్తాన్ని మొబైల్లో రికార్డు చేశాడు.
భార్యపై అనుమానం పెనుభూతంగా మారి భర్తే ఆమెను నడిరోడ్డుపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం నాంపల్లి పోలీస్‌స్టేషన్(Nampally Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విజయ్‌నగర్-లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన ఆస్మాబేగం (38) భర్త అనారోగ్యంతో కొంత కాలం క్రితం చనిపోయాడు.
ట్రావెల్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులే లక్ష్యంగా నిమిషాల్లో కోట్లాది రూపాయలను కొల్లగొట్టే థార్‌గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు(Rachakonda Police) ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు.