Home » Devotional » Nivedana
నేడు(22-7-2024-అదివారం) ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం.
నేడు (21-07-2024- అదివారం) వేడుకల్లో పాల్గొంటారు. గౌరవ మన్నన లు అందుకుంటారు. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.
నేడు (20-07-2024- శనివారం) పెద్దలు, పై అధికారుల వైఖరి కొంత బ్బంది కలిగిస్తుంది. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి.
నేడు (19-07-2024 - శుక్రవారం) న్యాయ, బోధన, రక్షణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బందుమిత్రుతో ఆనందంగా గడుపుతారు.
నేడు (17-07-2024-బుధవారం ) పన్నుల వ్యవహారాలు, వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గృహ రుణాలు మంజూరవుతాయి.
నేడు (16-07-2024- మంగళవారం ) రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.
నేడు (15-07-2024- సోమవరం ) నిర్మాణ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.
నేడు (14-07-2024- అదివారం ) కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. వేడుకలు, సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి.
నేడు ( 13-07-2024-శనివారం ) భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. స్పెక్యులేషన్లు, పెట్టుబడులపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు.
నేడు(12-07-2024- శుక్రవాకం ) శ్రీవారు, శ్రీమతి వ్యవహారశైలిలో మార్పు గమనిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.