Home » Devotional
నేడు (21-8-2024- బుధవారం) ప్రియతములతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.
నేడు 20-08-2024 (మంగళవారం) : సినిమాలు, రాజకీయాలు, టెలివిజన్, ఎఠిుమతుల రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
నెేడు (19-08-2024-సోమవారం) ఆర్థిక సంస్థలు, యూనియన్ వ్యవహారాల్లో పాల్గొంటారు. బందుమిత్రులతో విందు వినోదాల్లో ఆనందం కలిగిస్తాయి.
సోదరభావం ఒక అపురూప సుమం. దానికి ఆత్మీయత అనే గంధం అద్దితే కనిపించే సుందర రూపమే రక్షాబంధన్. రాఖీ పౌర్ణమి సోదరీసోదరుల అనుబంధ సూచకంగా శ్రావణ పౌర్ణమినాడు జరుపుకునే పండుగ. శ్రావణ పౌర్ణమికి భారతీయ సనాతన సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యం వుంది.
నేడు (18-08-2024-అదివారం) ఆర్థిక విషయాల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు.
శ్రావణ పూర్ణిమ రోజే రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజు అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రక్షగా, వారు ఎప్పుడూ సంతోషంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కడతారు. అయితే రాఖీ ఎప్పుడు కట్టకూడదు.. ఎప్పుడు కట్టాలి?
నేడు (17-08-2024-శనివారం) ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం
Raksha Bandhan 2024: శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షా బంధన్ పండుగను జరుపుకుంటారు. సోదరి, సోదరుల ప్రేమకు రాఖీ పండుగ ప్రతీక. ఈ సారి రక్షాబంధన్ 19 ఆగష్టు 2024న వస్తుంది. ఈ రాఖీ పండుగ రోజున సరైన విధంగా.. శుభ సమయంలో తమ సోదరుని రాఖీ కడితే వారికి మేలు జరుగుతుంది.
రాఖీ పండగ.. ఆగస్ట్ 19వ తేదీ.. అంటే సోమవారం దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. శ్రావణ పౌర్ణమి రోజు.. దాదాపుగా ప్రతీ సోదరి.. తన సోదరుడు లేదా సోదర సమానుడి చేతి మణికట్టుకు ఈ రాఖీ కడుతుంది. సోదరుడు తనకు ఎల్లకాలం రక్షణగా నిలవడమే కాకుండా.. తనపై ప్రేమాభిమానులు కురిపించాలని ప్రతీ సోదరి భావిస్తుంది. అందుకు ప్రతీకగా సోదరుడి చేతికి రాఖీ కడుతుంది.
తెలుగింటి ఆడపడుచుల ముఖ్యమైన పండుగల్లో శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం ప్రముఖమైన పండుగ. పూలు, గుమ్మాలకు మామిడాకులు కట్టడం సంప్రదాయంగా వస్తోంది. లక్ష్మీదేవిని వరలక్ష్మీగా కూడా పిలుస్తారు. వరలక్ష్మీ అంటే వరాలు ప్రసాదించే దేవత అని అర్థం. ఆమె భక్తులకు అన్నీ విధాలా అనుగ్రహిస్తుంది. భక్తితో వేడుకుంటే వరాలందించే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు అవసరం లేదు.