Home » Devotional
విజయదశమి పండుగ ప్రధానంగా మంచిపై ఎప్పుడూ చెడును ఓడిస్తుందనే విషయానికి ప్రతీక. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం దసరా పండుగ పూజ సమయం ఎప్పుడు, ఆయుధ పూజకు అనుకూలమైన సమయం, పూజా విధానం వంటి విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
నేడు ( 11-10-2024-శుక్రవారం ) సంకల్ప సాదనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు తగిన సమయం కాదు.
Sun Transit 2024: గ్రహాల అధిపతి సూర్యుడు స్థానచలనం పొందనున్నాడు. ఈ ప్రభావం 12 రాశుల వారిపై ఉంటుంది. ముఖ్యంగా ఐదు రాశుల వారికి అంతా శుభమే జరుగుతుంది. అక్టోబర్ 17వ తేదీ నుంచి వీరిని లక్ష్మీ దేవి వరించనుంది. మరి ఆ రాశులు ఏంటంటే..
శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు దుర్గాష్టమి. ఈ నేపథ్యంలో శ్రీదుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ నవరాత్రి వేడుకలు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. అయితే దసరా పండగ వేళ.. జమ్మి చెట్టును భక్తులు పూజిస్తారు. అలాగే ఈ పండగ రోజు.. పాలపిట్టను సైతం చూడాలంటారు.
Telangana: చివరకు రోజు సద్దుల బతుకమ్మ అని పిలుచుకుంటారు. ముందు ఎనిమిది రోజుల బతుకమ్మ వేడుకల కంటే ఈరోజు సద్దులబతుకమ్మను ఎంతో విశేషంగా జరుపుకుంటారు. చాలా పెద్ద పెద్ద బతుకమ్మలను పేరుస్తారు. అలాగే పసుపుతో తయారు చేసిన గౌరమ్మను బతుకమ్మ వద్ద ఉంచుతారు.
నేడు (10-10-2024 - గురువారం) ఉద్యోగ, వ్యాపారాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. పదిమందిలో మంచిపేరు తెచ్చుకుంటారు.
శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆ క్రమంలో ఎనిమిదవ రోజు.. అంటే దుర్గాష్టమి. దీంతో అమ్మవారు శ్రీదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారు దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుడిని సంహారించారు. ఈ నేపథ్యంలో దుర్గాష్టమని భక్తులు జరుపుకుంటారు. ఈ దుర్గాష్టమి రోజు ఆయుధపూజ చేస్తారు.
నేడు (09-10-2024-బుధవారం) సంకల్ప సాధనలో బంధుమిత్రుల సహకారం అందుకుంటారు.
శరన్నవరాత్రుల్లో అమ్మవారు.. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆ క్రమంలో ఏడో రోజు అంటే ఆశ్వయుజ మాస శుక్ల పక్ష సప్తమి రోజు దుర్గమ్మవారు.. సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
నేడు (08-10-2024-మంగళవారం) నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూలమైన రోజు.