Home » Editorial
ఐరోపా సందర్శకులకు అనేక నగరాల్లో కథెడ్రల్స్, మ్యూజియంలతో పాటు తప్పకుండా చూడాల్సిన టూరిస్టు ఆకర్షణల్లో యూదులు నివసించిన కాలనీలు, వాళ్ళ ప్రార్థనా స్థలాలు, వారి స్మశానాలు ఉంటాయి. ముఖ్యంగా...
హిందువులు ఆశ్వయుజ మాసం (అక్టోబర్)లో దసరా, దీపావళి పండుగలను జరుపుకుంటే ఇవే పండుగలను గోండు గిరిజనులు ‘దివాడి’ మాసంలో జరుపుకుంటారు. హిందువుల పండుగలకు, గోండుల పండుగలకు మధ్య...
చైనా మహా నాయకుడడు మావో గురించి అనేక ఐతిహ్యాలు ఉన్నాయి. నాకు బాగా ఇష్టమైనది: అమెరికా పాత్రికేయుడు, సుప్రసిద్ధ ‘రెడ్‌స్టార్ ఓవర్ చైనా’ గ్రంథకర్త ఎడ్గార్ స్నో కాబోలు ఒకసారి మావోను ‘మానవాళి చరిత్రపై ఫ్రెంచ్ విప్లవం ప్రభావం ఏమిటి?’ అని ప్రశ్నించగా ఆయన కొంచెంసేపు ఆలోచనామగ్నుడై ‘ఇప్పుడే చెప్పలేము’ అని అన్నారట.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవులపై క్రమంగా పట్టు సాధిస్తున్నామని భారత సైనిక, భద్రతా బలగాల అధిపతులు చెబుతున్నారు. తాజాగా అబూజ్మడ్ కొండల్లో జరిగిన ఎన్కౌంటర్లో 32 మంది చనిపోయారు. వెంటనే ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర
ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య స్వంత అవసరాలే మిత్రత్వానికైనా, శతృత్వానికైనా ఏకైక ప్రాతిపదిక అవుతున్నాయి. ఈ ధోరణి ఎంతో కొంత ముందు నుండే ఉన్నప్పటికీ, సైద్ధాంతికతనో, ఉమ్మడి ప్రయోజనాలో కొంత భూమికను పోషించేవి. ఇప్పుడా
పేదల సంక్షేమమే ధ్యేయమని ఎన్నికల్లో హామీ ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పేదల మీదే ప్రతాపాన్ని చూపుతోంది. హైడ్రా పేరిట, మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను కూల్చివేసే తతంగం చేపట్టి వారిని భయాందోళలకు గురిచేస్తోంది. తమది ప్రజాప్రభుత్వం అని ఘనంగా చాటుకుంటున్న కాంగ్రెస్ ఆచరణ మాత్రం
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరింత దగ్గరకొచ్చిన తరుణంలో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మీద వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండేళ్ళనుంచి
వచ్చే నెల 20న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్ర ప్రజలే కాదు, యావద్దేశ జనులూ ఆ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయనే ఉత్కంఠతో ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలోను...
రతన్ టాటాతో మా మొదటి సంకర్షణ (Interaction) సంతోషదాయకమైనది కాదు. తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే నిర్మలమైన గాలి పౌరుల హక్కు అని ఎలుగెత్తుతూ మేము ఒక ఉద్యమాన్ని ప్రారంభించాము....
భారత్‌లోని ఒక తృతీయ శ్రేణి నగరంలో– రాష్ట్ర విశ్వవిద్యాలయానికి చెందిన కళాశాల నుంచి రీనా అనే అమ్మాయి కామర్స్‌లో డిగ్రీ చేసింది. ఆమె చదువుకున్న కాలేజీలో ప్లేస్మెంట్ సెల్ లేదు. విద్యార్థినిగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచినప్పటికీ...