Home » Education » Diksuchi
దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) కళాశాలలు సహా ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ప్రవేశానికి ఉద్దేశించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2023 నోటిఫికేషన్ వెలువడింది.
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్)-2023 నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. పరీక్షను అక్టోబరులో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల పోస్టుకు అర్హత సాధించేందుకు
కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే సందర్భాన్ని బట్టి జీవితంలో కొంతమందిని మానసికంగా రోల్‌మోడల్‌గా భావిస్తుంటాం. పలానా దగ్గర ట్యూషన్‌కి వెళ్ళు, పలానా పుస్తకం చదువు అనే తాత్కాలిక సలహాలు ఇచ్చే వ్యక్తులు ఉంటారు. వారిని శాశ్వత మెంటార్‌గా భావించలేము. అభ్యర్థి వెన్నంటి ఉండి అన్నింట్లోనూ
ఏ విజయానికైనా సెల్ఫ్ మోటివేషన్ ముఖ్యం. అయితే, నిన్ను నీవు మోటివేట్ చేసుకోవటమనేది తాత్కాలికం కారాదు. ప్రతి పనిలో, చదువులో ఇది ఉండాల్సిందే. ఎవరు నిరుత్సాహపర్చడానికి ప్రయత్నించినా, అకారణంగా డీమోటివేట్ అయ్యే స్థితిని తప్పించుకోవాలంటే, సొంతంగా ప్రేరణ పొందాలి. లక్ష్యం ప్రస్ఫుటంగా కనపడే మానసిక స్థితిని ఏర్పరుచుకుంటే ఇది సాధ్యం.
గుంటూరు-లాంలోని ఆచార్య ఎన్.జీ.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఏఎన్జీఆర్ఏయూ)-‘అగ్రిసెట్ 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిని వ్యవసాయ విభాగాల్లో పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్దేశించారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (యూసీఈ)-పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(నల్సార్-డీడీఈ)- ఎంఏ, అడ్వాన్స్డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విజయవాడలోని డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సె్‌స(డావైఎస్సార్‌యూహెచ్‌ఎ్‌స) - మెడికల్, డెంటల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ)-మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) 2023 సెప్టెంబరు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లు అందిస్తున్న మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. వనపర్తి అగ్రికల్చరల్ కాలేజ్, కరీంనగర్ అగ్రికల్చరల్ కాలేజ్‌లలో అడ్మిషన్స్ నిర్వహిస్తారు.