Home » Education » Employment
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం (సీహెచ్&ఎ్‌ఫడబ్ల్యు, టీఎ్‌స)-మహిళలకు ఉద్దేశించిన ‘ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎ్‌ఫ)/ఏఎన్‌ఎం ట్రెయినింగ్’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్ వ్యవధి
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పాథాలజీ విభాగం... తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్’ నోటిఫికేషన్ వెలువడింది. ‘ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)’ ఏటా దీనిని ఆఫర్ చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా డిప్లొమా, డిగ్రీ కేటగిరీల్లో అర్హులైన అమ్మాయిలకు ఆర్థిక సహకారం అందిస్తారు.
కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్...డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ(టీఎస్ జెన్‌కో) కింద పేర్కొన్న రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో
హైదరాబాద్‌లోని ఎలకా్ట్రనిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ...తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
చిత్తూరు జిల్లాలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింద పేర్కొన్న మెడికల్, పారా మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- ఎలకా్ట్రనిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)...కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.