Home » Navya » Home Making
సూర్యరశ్మికి ఎక్కువ సమయం తగలడంతో, మొక్కలకు మరింత నీరు అవసరం. వేసవి కాలంలో, సాయంత్రం లేదా తెల్లవారుజామున చల్లని సమయంలో మొక్కలకు నీరు పెట్టడం మంచిది.
గాజు, గ్రానైట్ లేదా సిరామిక్ ప్లేట్లలో కూరగాయలు ఇతర ఆహార పదార్థాలను కట్ చేయడం వల్ల చాకులు ఇట్టే పదును పోతాయి. ఈ పదును ఎక్కువ కాలం ఉండాలంటే చెక్క వస్తువు మీదనే కట్ చేసేలా చూడాలి.
గదిలో ప్రకాశవంతమైన లైట్ కలర్స్ మార్చడం కాస్త చూడగానే నప్పకపోవచ్చు కానీ సాయంకాలాలు లివింగ్ రూమ్ డిమ్ లైట్లో ఇవి ప్రశాంతంగా కనిపిస్తాయి. సీజన్‌లో మరింత బోల్డ్‌గా కలర్ ఫాలో కావడం కన్నా ఇవి మంచి లుక్‌తో పాటు, మంచి మూడ్ కూడా తెస్తాయి. లేత రంగులు ఎప్పుడూ మూడ్ ఛేంజ్ కి ఉపయోగ పడతాయి.
జాస్మిన్ తోటలో ఉందంటే అది మొత్తం గార్డెన్ కే అందాన్ని తెస్తుంది. రాత్రిళ్ళు ఒక్క పువ్వు వికసించినా ఆ సువాసన తోటనంతా చుట్టేస్తుంది. వేసవిలో పూచే ఈ మల్లెలను కాస్త పెద్దవిగా, ఎక్కువగా పూయాలంటే మాత్రం కొన్ని ప్రత్యేక చిట్కాలను పాటించాలి
పాత కాలంలో వెన్న అనేది ఆహారంలో ఒక భాగం. వెన్న ప్రాశస్త్యం గురించిన ప్రస్తావన పురాణాల్లో కూడా ఉంది. ద్వాపరి యుగంలో శ్రీకృష్ణుడు వెన్న దొంగిలించడం గురించి ఎన్నో కథలు కూడా ఉన్నాయి. అలాంటి వెన్న తర్వాతి కాలంలో ప్రాభవం కోల్పోయింది.
ఒత్తిడి చదువులతో పిల్లల ధోరణిలో మార్పును గమనించారా? పెంకితనంగా ఎందుకు మారుతున్నారు.
ఇంటి వాతావరణం వాస్తు ప్రకారం ఉండేట్టు చూసినా ఇంటిలోపలి వాతావరణంలో సమతుల్యత లేకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదు.
సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని నిర్ధారించడానికి వేటినైనా జంటగా మాత్రమే గదిలో ఉంచాలి.
లావెండర్ దాని సువాసన, ఒత్తిడిని తగ్గించడానికి ప్రసిద్ధి చెందింది. ఈ వాస్తు మొక్క మంచి శక్తిని ఆకర్షిస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా దెబ్బతిన్న నరాలకు ఉపశమనాన్నిఇస్తుంది.
విడాకులు తీసుకోవడం అనే విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా కాస్త ఆలోచించాలి.