Home » Navya » Nivedana
గంగా నది భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. గంగను సమస్త లోకాలకూ మాతృ స్వరూపిణిగా, త్రిశక్తిగా, కరుణాత్మికగా, ఆనందామృతరూపిణిగా, శుద్ధ ధర్మ స్వరూపిణిగా పురాణాలు వర్ణించాయి.
‘ఆది పురుషుడు’ అంటే దేవాదిదేవుడైన శ్రీమహావిష్ణువు. ఆయనే మృగేంద్రలీలను ప్రదర్శించాడు.
ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చిన్న పిల్లలు ఎల్లప్పుడూ తమ తల్లితండ్రుల మార్గదర్శకత్వం కోసం చూస్తారు.
శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అయి ఈ ఆదివారానికి 330 ఏళ్లు అవుతుంది.
చదువుతున్నప్పుడల్లా తూర్పు లేదా ఉత్తరం వైపు చూసుకోవాలి
వేపచెట్టు ఉండటం వల్ల వాస్తు దోషం కలిగి పనులకు ఆటంకం కలుగుతుంది.
వెదురు చెట్ల ఆకులతో టీ తయారుచేసుకుని తాగుతారు.
సూర్యగ్రహణం సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉత్తరాన లక్ష్మీదేవి ఫోటోను ఉంచి, వెండి నాణెం ఉంచండి.
పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస వ్రతం, తరావీహ్ నమాజ్, ఫిత్రా దానాల తరువాత... ‘ఎతేకా్‌ఫ’కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘ఎతేకాఫ్’ అంటే ‘తనను తాను నియంత్రించుకోవడం’ లేదా ‘ఏదైనా విషయం మీద స్థిరంగా ఉండడం’ అనేది సాధారణమైన అర్థం.