Home » NRI » America Nagarallo
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు తెర కృష్ణుడు, వెండితెర రాముడు తెలుగింటి అన్నగారు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుక అత్యంత ఘనంగా జరిగింది.
భారత సంతతికి చెందిన మహిళా పోలీస్ అధికారి (Indian origin police officer) కెప్టెన్ ప్రతిమ భుల్లార్ మాల్డోనాడో(Pratima Bhullar Maldonado) చరిత్ర సృష్టించింది.
అగ్రరాజ్యం అమెరికాలో ఓ తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. టెక్సాస్‌లో ఈ నెల 12వ తేదీన అదృశ్యమైన పతివాడ లహరి (25) అనే యువతి ఓక్లహామాలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.
విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 2023, మే 6న మేరీల్యాండ్‌లో అంతర్జాతీయ మాతృ దినోత్సవం(మదర్స్ డే) వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.
అమెరికాలో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్న ప్రవాస తెలంగాణ వాసి కృష్ణ ప్రసాద్ సోంపల్లికి ‘బోస్టన్ కేర్స్’ అవార్డు దక్కింది.
హిందువులు ఎంతో వైభవంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళికి (Diwali) రోజురోజుకు అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతోంది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న శాన్ రామన్‌లో నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలకు ట్రైవాలీలోని ప్రముఖులు విచ్చేశారు.
అమెరికాలో రెండు రోజుల క్రితం గల్లంతైన ఇద్దరు భారతీయ యువకుల ఉదంతం చివరకు విషాదాంతమైంది.
అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్‌లో (Delta Airlines) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
నాట్స్ స్టూడెంట్ కెరీర్ డెవలప్ మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన సేల్స్ ఫోర్స్ అడ్మిన్ శిక్షణ తరగతులకు విద్యార్థుల నుండి మంచి స్పందన రావటమేకాక, శిక్షణ తరగతులు చాలా చక్కగా జరిగాయి.