Home » Open Heart » Politicians
మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి అకాల మరణం నేపథ్యంలో నాడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్య అనూహ్య పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ నాటి పరిస్థితులను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో రోశయ్య పంచుకున్నారు. గతంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో రోశయ్య ఏం మాట్లాడారంటే..
తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah.).. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే(Station Ghanpur MLA)గా కంటే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వివాదాస్పద వీడియోలు, ఫొటోలతోనే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఘన్పూర్ టికెట్(Ghanpur ticket) రాలేదని బాధ ఉన్నా.. తన విధేయత, త్యాగానికి గుర్తింపు ఉంటుందని రాజయ్య ధీమాగా ఉన్నారు.
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం
తాడిపత్రి(Tadipatri) ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( MLA Ketireddy Peddareddy) తాను లేని సమయంలో ఇంటికి వచ్చి కూర్చున్న సంఘటన తర్వాత ఉరేసుకుని చద్దామనుకున్నానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ సోదరుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి (Prabhakar Reddy) వ్యాఖ్యానించారు.
ఇస్త్రీ బట్టలు వేసుకోకూడదు, చినిగిపోయిన చెప్పులుండాలి, గడ్డం పెంచాలి.. అప్పుడు వాడు నిజమైన కమ్యూనిస్టు అంటారు కానీ, అది భ్రమ. చిన్నజీయర్ గారు మొదలుకుని రకరకాలు వాళ్లు కూడా మాకూ కమ్యూనిస్టు భావాలున్నాయని
విధానాల పరంగా మాత్రమే విభేదాలున్నాయి. 2014లో మొదటి ఆరు నెలలు గడిచాక.. అధికారాలన్నింటినీ తనవద్దనే పెట్టుకునే ప్రయత్నాలను కేసీఆర్ ప్రారంభించారు.
కేసీఆర్.. నాకు, హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వాల్సివస్తుందనే మంత్రివర్గం ఏర్పాటు ఆలస్యం చేశారు.
నా వద్ద అన్ని డబ్బులు లేవు. ప్రత్యర్థులు మాత్రం నా వెంట ఉండే వారందరినీ కొనుగోలు చేశారు. మూడు రకాల వ్యూహాలను నాపై ప్రయోగించారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయంతో అధికార టీఆర్ఎస్కు దిమ్మతిరిగేలా చేశారు బీజేపీ నేత ఈటల రాజేందర్.
అవి ఆరోపణలేనండీ. వాస్తవాలు కాదు. పరిటాల హత్య కేసును దర్యాప్తు చేసింది సీబీఐ. ప్రతిభ ఉన్న ఐపీఎస్‌లనే అందులోకి తీసుకుంటారు. పరిటాల రవి ప్రాణాలకు..