Home » Aadhaar Card
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలతో పాటూ అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. తాజాగా, పాన్ కార్డుకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం చివరి అవకాశం ఇచ్చింది. శుక్రవారం లోపు..
గడువు ముగిసిపోవడంతో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేయించుకోలేకపోయామే అనుకునేవారికి గుడ్‌న్యూస్. ఆధార్ ఉచిత అప్డేట్ గడువు తేదీని యూఐడీఏఐ (Unique Identification Authority of India) పొడగించింది. జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు పెంచింది. దీంతో మూడు నెలలపాటు గడువిచ్చినట్టయ్యింది.
ఆధార్‌తో కూడా గూగుల్ పేని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆధార్ ఆధారిత ఐడెంటిఫికేషన్ను కల్పించింది. కాబట్టి వినియోగదారులు ఆధార్‌ని ఉపయోగించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా యూపీఐని రిజిస్టర్ చేసుకోవచ్చు. దీంతో డెబిట్ కార్డ్ లేకుండానే యూపీఐ పిన్ను సెట్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
ప్రతి పదేళ్లకోసారి ఆధార్ అప్డేషన్ తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం కూడా నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. నిజానికి ఆధార్‌ను అప్డేట్ (Aadhar update) చేసుకోవడం ఏమంత కష్టమైన పనికాదు. భారతీయ పౌరులెవరైనా ఆన్లైన్లో ఈ సర్వీసును పొందొచ్చు.
ఆధార్(Aadhaar) నెంబరు సమర్పించని పిల్లల పేర్లను రేషన్‌కార్డు(Ration card)ల నుంచి అధికారులు తొలగించారు. రేషన్‌కార్డు పొం
ఆధార్ కార్డు విశిష్టత గురించి అందరికీ తెలిసిందే. కాలేజీలో చేరాలన్నా.. రేషన్ కార్డు పొందాలన్నా.. బ్యాంక్ అకౌంట్ కావాలన్నా.. ఇలా ఒక్కటేంటి? అన్నింటికీ ఆధారే ఆధారంగా మారింది. అలాంటి ఆధార్ కార్డులో
ఆధార్ కార్డ్ విషయంలో చాలా మందికి ఈ సీక్రెట్ విషయం తెలియదు..
మీరు ఆధార్ కార్డులో (Aadhaar card update) అడ్రస్, పుట్టినరోజు, మొబైల్ ఫోన్ నెంబర్ మార్చుకోవాలనుకుంటున్నారా... అయితే వెంటనే ఆ పని చేయండి.
ప్రేమ గుడ్డిదంటారు. అలా ఎందుకంటారో తెలియదు గానీ.. ఓ ప్రేమికుడు వింత నిర్వాకం తెలిస్తే వీడు మహా ముదుర్రా అనకుండా ఉండలేరు. అసలు ఇంతకీ ఏమైంది? ఆ ప్రేమికుడి చేసిన ఘనకార్యం ఏంటో తెలియాలంటే
ఆధార్ కార్డు (Aadhaar Card) అన్నింటికీ ఆధారం అయింది. ఈ కార్డు లేకపోతే కొన్ని పనులు ముందుకే సాగవు. ప్రభుత్వం నుంచీ ఏదైనా లబ్దిపొందాలన్నా.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. రేషన్ కార్డు పొందాలన్నా.