Home » aap party
ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) వార్షికోత్సవం సందర్భంగా వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న నేతలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) గుర్తు చేసుకున్నారు. ఇవాళ ఆ పార్టీ 11వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు.
దేశ రాజధానిలో రోజు రోజుకి వాయు కాలుష్య(Delhi Pollution) తీవ్రత పెరిగిపోతోంది. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ సర్కార్(Arvind Kejriwal) కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. వాయు కాలుష్యం పెరుగుతున్నా.. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్(Bhupender Yadav) ఆచూకీ లభించట్లేదని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఎద్దేవా చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు.
అధికారులు 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. 161 సీఆర్పీసీ కింద కేజ్రీవాల్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Punjab CM Bhagwant Mann ) ఢిల్లీ నివాసంలో ముఖ్యనేతలు సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు.
జాతీయ పార్టీ గుర్తింపు కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దాఖలు చేసుకున్న విజ్ఞప్తిపై ఏప్రిల్ 13లోగా నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు...
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత(Aam Aadmi Party) అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు.
మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది.
ఈడీ రెండో ఛార్జ్షీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేత, ఢిల్లీ రాష్ట్ర మాజీ మంత్రి సత్యేందర్ జైన్ (Satyender Jain)కు జైలులో నిబంధనలకు