Home » ABN Effect
క్యాన్సర్‌తో బాధపడుతున్న పసికూన ఆరుషీని ఆదుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కథనాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో షేర్ చేశారు.
ఎవరైనా ఇసుక దందాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మల మడుగు ఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు.
ధరణి పోర్టల్‌ను గత ప్రభుత్వం అనుకూలంగా మార్చుకుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. భూదాన్ భూమి పేరుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భూమిని కొట్టేశారని వివరించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ రోజు వచ్చిన కథనం అక్షర సత్యం అని వివరించారు.
అభిమానులు, పార్టీ నేతలు యశోద ఆస్పత్రికి రావద్దని దయచేసి సహకరించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ఓ వీడియోలో సందేశం ఇచ్చారు.
ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చాలా మంది పిల్లలు సరిగ్గా పట్టించుకోవడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సేవ చేయడానికి చాలా మంది పిల్లలు ముందుకు రావడం లేదు. దీంతో వృద్ధాప్యంలో ఉన్నవారికి తమ పోషణ కష్టమవుతుంది. వృద్ధాప్యంలో ఉన్నవారు పని చేయలేరు. కాబట్టి వారు తమ పోషణ కోసం ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది.
‘కొత్త పలుకు’ సంచలనాలకు పెట్టింది పేరు.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ స్వయంగా రాసే ఈ కాలమ్‌కు అశేష ఆధరణ ఉంది. ఆదివారం వచ్చిదంటే చాలు..
జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీలో మృత్యుంజయ హోమం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
బెజవాడ దుర్గమ్మ (Bezawada Kanaka durga) అంతరాలయంలో వీడియోల చిత్రీకరణ వ్యవహారంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) ఎఫెక్ట్‌తో ఆలయ యంత్రాంగం కదిలింది.