Home » Accident
అనేక మంది రోడ్డుపై బైక్(bike) నడుపుతున్నప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల(mistakes) వల్ల తరుచుగా ప్రమాదాలు(accidents) జరుగుతున్నాయి. అలా జరిగే ప్రమాదం పలు మార్లు పెద్దది కాగా, మరికొన్ని సార్లు చిన్న యాక్సిడెంట్‌తో తప్పిపోతుంది. అయితే బైకర్లు డ్రైవింగ్ చేసే క్రమంలో చిన్న తప్పులు చేయకుండా ఉంటే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలనేది ఇప్పుడు చుద్దాం.
పోర్షే లగ్జరీ కారు(Porsche car)లో వేగంగా వస్తున్న వ్యక్తి ఆకస్మాత్తుగా వచ్చి ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టాడు(accident). దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణె(pune)లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పది రోజుల్లో పెళ్లి. కుటుంబంలో సందడి మొదలైంది. పెళ్లి బట్టలు కొనేందుకు అందరూ కలిసి రెండు కార్లలో హైదరాబాదుకు వెళ్లారు. షాపింగ్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. స్వస్థలానికి మరో గంటలో చేరుకోవాల్సి ఉండగా.. ఒక కారు ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న పెళ్లికొడుకు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం గుత్తి మండలం బాచుపల్లి సమీపంలో 44వ జాతీయ ...
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. హర్యానాలో గల నుహ్ వద్ద కుంద్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే పై ఓ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదం సమయంలో బస్సులో 64 మంది ఉన్నారు. వారంతా బృందావనంలో శ్రీకృష్ణుడిని దర్శించుకొని తిరిగి వస్తున్నారు.
రెండు గంటల ముందు వరకూ అమ్మమ్మ, తాతయ్యకు కబుర్లు చెబుతూ ఆడుకుంది ఆ పాప..! ఆ బుజ్జిబుజ్జి మాటలకు మురిసిపోతూ మెల్లిగా మనవరాలితో కలిసి నిద్రలోకి జారుకున్నారు ఆ పెద్దవాళ్లు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం
ఎన్నికల విధుల కోసం ఊరుగాని ఊరొచ్చిన తల్లీకొడుకును రైలు రూపంలో వచ్చిన మృత్యువు పొట్టనపెట్టుకుంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రైల్వేస్టేషన్లో ఆదివారం ఉదయం పట్టాలు దాటుతున్న తల్లీకొడుకును రైలు వేగంగా ఢీకొనడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు
బూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ తెలుగు, కన్నడ నటి పవిత్ర జయరామ్ (42) మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టి.. దాని పైనుంచి అవతలివైపు రోడ్డు మీ దకు దూసుకెళ్లింది
అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరుగుద్ది.. అదే టైం బాగుంటే.. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఏమీ కాదు. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్ల ముందు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కొందరు తృటిలో తప్పించుకుంటుంటారు. ఇలాంటి...
రాజస్థాన్(Rajasthan) సవాయ్ మాధోపూర్(Sawai Madhopur)లోని ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం(accident) జరిగింది. ఓ గుర్తు తెలియని వాహనం ఆకస్మాత్తుగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత చెందగా, ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.
చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ జాతీయ రహదారి కొంత భాగం కుంగిపోవడంతో కనీసం 24 మంది మరణించారు. సుమారు 30 మంది గాయపడ్డారు.