Home » Accident
చాలా వరకు ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యంగానే జరుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు మనకు తెలీకుండా చేసే పనులు కూడా చివరకు మన ప్రాణాల మీదకు తెస్తుంటాయి. అందులో ప్రధానంగా మనం ధరించే దుస్తులు.. కొన్నిసార్లు..
సంతోషంగా ఉన్న సమయంలో కొన్నిసార్లు విధికి కన్ను కుడుతుంటుంది. దీంతో అప్పటిదాకా ఉన్న ఆనందం కాస్తా.. ఒక్కసారిగా ఆవిరైపోతుంటుంది. కొన్నిసార్లు ఆనందంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా వీడియోలు...
డ్రైవరన్నా.. మీకిది తగునా.. మీ చిన్న పొరపాటు.. కోటి ఆశలతో రెక్కలు విప్పుతున్న మా జంటను బలితీసుకుందన్నా.. పెళ్లై రెండేళ్లే అయ్యిందన్నా.. ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి.. పుట్టబోయే పిల్లల కోసం.. అందమైన జీవితం కోసం ఎన్నెన్నో కలలు కన్నాం.. భవిష్యత్ కోసం మరెన్నో ప్రణాళికలు రచించాం.. అవన్నీ క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి కదన్నా..
ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదారూ.. అని ఓ సినీ కవి అన్నట్లు.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకూ సంతోషంగా ఉన్న వారు అనుకోని ఘటనలు చోటు చేసుకోవడం ద్వారా మృత్యు ఒడిలోకి జారుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి...
ఉత్తర్ప్రదేశ్(uttar pradesh)లోని కన్నౌజ్(kannauj) లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(accident) జరిగింది. గోరఖ్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న హైస్పీడ్ స్లీపర్ బస్సు(bus) డివైడర్ను ఢీకొట్టి అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును బలంగా తాకింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, బస్సులో ఉన్న మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
రాజస్థాన్(Rajasthan)లోని ఝలావర్(Jhalawar)లో ఘోర రోడ్డు ప్రమాదం(accident) జరిగింది. వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఒడిశాలో(Odisha) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలోని మహానదిలో(Mahanadi) జరిగిన పడవ ప్రమాదంలో 7 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్లోని ఖర్సియాకి చెందిన 50 మందికిపైగా ప్రయాణికులు బార్ఘర్ జిల్లా పథర్సేని కుడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తున్నారు.
కుటుంబసభ్యులకు టిఫిన్ తీసుకురావడానికి బైక్పై వెళ్తున్న ఓ బీటెక్ స్టూడెంట్(B.Tech student)ని ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
ఎక్స్ప్రెస్ హైవేపై అత్యంత వేగంగా వెళ్తున్న కార్(car), ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్(truck)ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది(accident). దీంతో కారులో ఉన్న 10 మంది మృత్యువాత చెందారు. మరికొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి(B.Tech student) దుర్మరణం పాలయ్యాడు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.