Home » Actress
వర్దమాన మలయాళ సీనీ, టెలివిజన్ నటి లక్ష్మిక సజీవన్ శుక్రవారంనాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కన్నుమూసింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు. గుండెపోటు కారణంగా ఆమె కన్నుమూసింది.
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను సినీ నటి హన్సిక బుధవారం ఉదయం దర్శించుకున్నారు.
మనీలాండరింగ్ కేసులో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, బాలీవుడ్ బ్యూటీ కృతి వర్మ పేరును చేర్చడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసులో సుమారు రూ.264కోట్ల స్కామ్ జరిగినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ కేసులోని ప్రధాన నిందితుడితో సంబంధాలు ఉండడంతో పాటూ..
తమిళ్లో పాపులర్ బుల్లి తెర నటి అయిన శ్రుతి షణ్ముగ ప్రియ జీవితంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆమె భర్త అరవింద్ శేఖర్ 30 ఏళ్ల వయసులోనే హార్ట్ అటాక్ కారణంగా మరణించాడు. 2022లో మిస్టర్ తమిళనాడు టైటిల్ గెలుచుకున్న అరవింద్ శేఖర్ ఫిట్నెస్ మోడల్ కావడం గమనార్హం. అరవింద్ ఇంట్లో ఉన్న సమయంలో హార్ట్ అటాక్‌తో కుప్పకూలిపోయాడని, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని తెలిసింది.