Home » AICC
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ కమిటీలను ప్రకటించింది. ఎన్నికల నిర్వహణ కమిటీచైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు.
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ (80) (Oommen Chandy ) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బెంగళూరులోని బెర్లిన్స్ చారిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చాందీ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు.. ఆయన ఇకలేరన్న వార్తతో వీరాభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ను (CM KCR) ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ కొట్టకుండా ఓడించి.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ (Congress) అధిష్టానం ఇందుకు ఎలాంటి చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మార్చుకుని ముందుకెళ్తోంది...
తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ (Lok Sabha) స్థానాలకు పరిశీలకులను నియమించినట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) పేర్కొంది.
శంషాబాద్ లో ఫ్లైట్ దిగగానే బీఆర్ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయని.. బీఆర్ఎస్లో ఇంకో మహిళ లేనట్టు కవిత ఒక్కరి ఫోటోనే కనిపిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా పేర్కొన్నారు.
నియోజకవర్గాల్లో పాదయాత్రకు ఏఐసీసీ (AICC) ఆదేశాలు ఇచ్చినట్టు కాంగ్రెస్ నేత మహేశ్వర్రెడ్డి (Maheswar Reddy) ప్రకటించారు.