Home » Airlines
భారతదేశంలో అతిపెద్ద విమానయన సంస్థ అయిన ఇండిగో తమ ప్రయాణికులకు షాకిచ్చింది. తమ విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది. గతంలో రూ.150 నుంచి రూ.1500గా ఉన్న సీటు ఎంపిక ఛార్జీలను, ప్రస్తుతం రూ.150 నుంచి రూ.2,000 వరకు పెంచేసింది.
Japan Flight Fire Video: జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏఎల్ 516 మంగళవారంనాడు ప్రమాదానికి గురైంది. టోక్యోలోని హనేడా విమానాశ్రయంలో రన్‌వేపై దిగుతుండగా ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. విమానం విండోల నుంచి మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నాయి.
భారతదేశ విమానయాన పరిశ్రమ డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు విమాన ప్రయాణం చేసే అవకాశం ఉంది.
దేశంలో కచ్చితమైన సమయపాలన పాటించిన ఎయిర్‌లైన్స్‌గా ఆకాశా ఎయిర్‌లైన్స్ తాజాగా గుర్తింపు దక్కించుకుంది.
ఉద్యోగుల్లో చాలా మంది వివిధ రకాల మనస్తత్వం కలిగి ఉంటారు. కొందరు తమ విధులు నిర్వర్తించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తుంటే.. మరికొందరు తమ పని తప్ప ఇతరులతో సంబంధం లేనట్లు ప్రవర్తిస్తుంటారు. అయితే...
రైలు ప్రయాణాల్లో ప్రయాణికులు ఎంచుకున్న కేటగిరీని బట్టి వారికి వివిధ రకాల ఫుడ్‌ను అందించడం చూస్తూ ఉంటాం. ఇక విమానాల్లో ఎలాంటి ఫుడ్ అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని విమానాల్లో అత్యంత ఖరీదు చేసే వివిధ రకాల వంటకాలను అందిస్తుంటారు. అలాగే ...
ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు కొన్ని విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రయాణికులు సీట్ల కోసం కుస్తీ పట్టడం చూస్తూ ఉంటాం. అలాగే కొందరు ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో...
కొన్నిసార్లు ఊహించని ప్రదేశాల్లో అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చెట్ల పొదల్లో ఉండాల్సిన పాములన్నీ.. ఇళ్లల్లోని ఫ్రిడ్జ్‌లు, మంచాల కింద, షూలలో దర్శనమిస్తుంటాయి. అలాగే నీళ్లలో ఉండాల్సిన మొసళ్లన్నీ.. ఉన్నట్టుండి ఊహించని విధంగా నేల అడుగు నుంచి బయటకు వస్తుంటాయి. ఇలాంటి..
విమానం ఎక్కిన తర్వాత కొందరికి అదేం మాయరోగం వస్తుందో ఏమో తెలీదు కానీ.. గాల్లో ఎరిగిన వెంటనే పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తుంటారు. పక్కనే కూర్చున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటమో..
ఓ విమానాయాన సంస్థ తమ సంస్థ ఉద్యోగులు నోటీస్ చేయకుండా మానేశారని కోర్టు మెట్లెక్కింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన ఆకాసా ఎయిర్(Akasa Air) అనే విమాన సంస్థ నుంచి ఆగస్టు 7, 2022లో పెద్ద ఎత్తున ఉద్యోగుల(Employees) రాజీనామా చేశారు.