Home » Airlines
విమాన ప్రయాణం వింత అనుభూతిని కలిగిస్తుంది. పక్షిలా గాల్లో ఎగురుతూ మేఘాల మధ్య దూసుకుపోతున్న సమయంలో.. కిటికీలోంచి ఆ దృశ్యం కన్నులవిందు కలిగిస్తుంది. అయితే అప్పుడప్పుడూ విమాన ప్రయాణాల్లో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రధానంగా వాతావరణ పరిస్థితుల కారణంగా..
‘‘కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం’’.. అన్న చందంగా.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రీల్స్ చేసేందుకు పేదా, ధనిక.. పెద్దా, చిన్నా.. ఉద్యోగులూ, నిరుద్యోగులూ.. అనే తేడా లేకుండా పోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో కంటికి ఎదురుగా కాస్త వినూత్నంగా ఏది కనిపించినా..
సోమవారం ఉదయం 6E6482 అనే ఇండిగో విమానం కొచ్చి నుంచి బెంగళూరుకి బయలుదేరింది. అది కొచ్చి విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవడమే ఆలస్యం.. అధికారులకు ఒక ఫోన్ కాల్...
విమాన ప్రయాణం ఎంత విలాసవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకరకంగా.. దాన్నొక స్వర్గంలాంటి అనుభూతిగా వర్ణించుకోవచ్చు. మేఘాల మధ్యలో పక్షిలా విహరిస్తూ పొందే ఆ ఆనందం అంతా ఇంతా కాదు. అందుకే ప్రతి ఒక్కరూ...
అది యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు సైతం.. పైలట్ ఎప్పుడెప్పుడు వస్తాడా?
తిరుమలలో మరోసారి విమానాలు వెళ్లడం కలకలం రేపుతోంది. తిరుమల క్షేత్రానికి సమీపంలో విమానాలు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆలయ గోపురం.. గొల్లమండపానికి మధ్య ఓ విమానం వెళ్లగా.. ఆలయానికి సమీపంలో మరో విమానం వెళ్లింది
కొందరు కనీస అవగాహన కూడా లేకుండా చేసే పనులు.. కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంటాయి. మరి కొందరు బస్సు, రైలు, విమానాల్లో తింగరి పనులు చేస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ..
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గో ఫస్ట ఎయిర్‌లైన్స్ తమ విమాన సర్వీసుల సస్పెన్షన్‌ను మే 30వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఆపరేషనల్ రీజన్స్ కారణంగా మే 30 వరకూ సర్వీసుల సస్పెన్షన్ కొనసాగించాలని నిర్ణయించామని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తమ అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేసింది.
చదువు సంస్కారం నేర్పిస్తుంది అంటారు. విద్యావంతులు సంస్కారవంతులకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగిన విధంగా జీవించాల్సి ఉంటుంది. లేదంటే పరువుపోతుంది. ఇక సిరి విషయానికి వస్తే..
కొన్ని ప్రమాదకరమైనవి వస్తువులు ఉంటాయి. వాటిని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడానికి కుదరదు. అగ్నికి సంబంధించిన వస్తువులను రైల్లోగానీ.. విమానాల్లో గానీ.. బస్సుల్లో గానీ తీసుకెళ్లడానికి