Home » America Nagarallo
అమెరికాలోని మిచిగాన్‌లో (Michigan) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని తన టీచర్ తలపై కుర్చీతో విసిరికొట్టింది.
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా ఫిలడెల్ఫియాలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది.
అగ్రరాజ్యం అమెరికా (America) లో భారీ వర్షాల కారణంగా వరదలు పొటెత్తుతున్నాయి. యూఎస్‌లోని ప్రముఖ నగరాల్లో ఒకటైన న్యూయార్క్ (New York) ను వరదలు ముంచెత్తాయి.
మిషిగన్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గ్రాండ్ రాపిడ్స్ నగరానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యపై 15 సార్లు కాల్పులు జరిపి చంపేశాడు. ఆమె డైవర్స్ నోటీసులు పంపిన మరుసటి రోజు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా హ్యూస్టన్ నగరంలో తెలుగు ప్రవాస భారతీయులు ఆదివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు రిండ సామ, కమ్యునిటి లీడర్ వినోద్ నాగి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నూతన కాన్సులేట్ జనరల్‌గా నియమితులైన డాక్టర్ శ్రీకర్ కె రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియా (California) లోని ప్రముఖ బైకర్ బార్ (Biker bar) లో బుధవారం రాత్రి రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి (Law enforcement officer) ఒకరు కాల్పులకు పాల్పడ్డాడు.
అమెరికాలోని లూయిస్ విల్లే (Louisville) లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ కర్కోటకుడు మానవత్వం మరిచి మహిళను అత్యంత దారుణంగా హింసించాడు.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సంఘం ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పసిఫిక్ సముద్రంలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు తీవ్ర కలకలం రేపుతోంది. మాయి కౌంటీలో పర్యాటకానికి పేరుగాంచిన లహైనా అగ్నికీలల్లో చిక్కుంది.