Home » America Nagarallo
వర్జీనియాలోని గ్రేటర్ రిచ్మండ్ నగరంలో మార్కెట్ కేఫ్ లో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
భారత సంతతికి చెందిన మహిళా పోలీస్ అధికారి (Indian origin police officer) కెప్టెన్ ప్రతిమ భుల్లార్ మాల్డోనాడో(Pratima Bhullar Maldonado) చరిత్ర సృష్టించింది.
ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా (NTR Trust Atlanta) ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు అట్లాంటాలో విజయవంతంగా నిర్వహించారు.
తెలుగు భాష, సంస్కృతితో పాటు సామాజిక ఔన్నత్యానికి ఎల్లవేళలా కృషి చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' తాజాగా నిర్వహించిన ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌కు అనూహ్య స్పందన లభించింది.
అమెరికా తెలుగు సంఘం (ఆటా) సాహిత్య వేదిక తన సాహితిసేవా ప్రామాణిక విలువలను పెంచుతూ జరిపిన శతావధానం సంస్థ కీర్తికిరీటంలో ఇంకో కలికితురాయిగా నిలిచింది.
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' (NATS) తాజాగా కాన్సాస్‌లో 'నాట్స్ తెలుగమ్మాయి' పోటీలు ఘనంగా నిర్వహించింది.
హిందువులు ఎంతో వైభవంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళికి (Diwali) రోజురోజుకు అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతోంది.
ఎన్టీఆర్ శతజయంతిని (NTR Centenary) పురస్కరించుకుని ఎన్టీఆర్ శతజయంతి, మహానాడు ఉత్సవాలను సియాటెల్ నగరంలో (Seattle City) తెలుగువారందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అమెరికాలో ఇప్పుడు తెలుగువారు ఎక్కడుకున్నా ఐకమత్యంతో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు.
అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్‌లో (Delta Airlines) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.