Home » America
హైఫా నగరానికి సమీపంలోని బిన్యమిన ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్బొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడి జరిపింది.
ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఈ ఏడాది ముగ్గురిని వరించింది. సంపద విషయంలో దేశాల మధ్య అసమానతలపై చేసిన పరిశోధనలకుగానూ అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు డారోన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్లను నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ సోమవారం ప్రకటించింది
అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పాలక డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నడుమ హోరాహోరీ పోరు నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. పలు సర్వే సంస్థలు నిన్నమొన్నటి వరకు
అమెరికాలో తెలుగువారి ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోతోంది. మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం కూడా పెరుగుతోంది.
అమెరికా లాస్వెగా్సలోని మాండలే బేలో ’ఐమెక్స్-అమెరికా 2024’ ట్రేడ్ షో లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ టూరిజం స్టాల్‌ను ప్రారంభించారు.
సీనియర్ పారిశ్రామికవేత్త రతన్ నావల్ టాటా మృతికి భారత్‌తోపాటు అనేక మంది అమెరికా అగ్రనేతలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా కీలక ప్రకటనలు చేశారు.
ఈ ఏడాది కూడా రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి వరించింది.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కనుక రానున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తనకు జైలు తప్పదని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వైద్య రంగంలో అందించిన విశేష సేవలకుగానూ అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారం వరించింది.
అమెరికా ఐమెక్స్-2024 పేరిట లాస్వేగా్సలో జరుగనున్న అతిపెద్ద వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనేందుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అమెరికా వెళ్లారు.