Home » Anand mahindra
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైలర్ అవుతోంది. అనారోగ్యానికి గురై వీల్‌చైర్‌కి పరిమితమైన ఓ వ్యక్తి.. రోడ్డు దాటాల్సి వస్తుంది. అతడికి సాయం చేయడానికి కూతురు కూడా వస్తుంది. అయితే..
మహీంద్రా కార్లు అంతర్జాతీయంగా పోటీపడలేవన్న నెటిజన్‌కు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దీటుగా బదులిచ్చారు. కస్టమర్ల మెప్పు కోసం తాము పోరాడుతూనే ఉంటామని, వందేళ్ల తరువాత కూడా నిలిచే ఉంటామని చెప్పారు.
ముంబై డబ్బావాలాల స్ఫూర్తితో లండన్‌లో స్టార్టప్ డెలివరీ సంస్థ ఏర్పాటైన విషయాన్ని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నెట్టింట పంచుకున్నారు. ఇక్కడి సంస్కృతి అక్కడికి చేరడం రివర్స్ వలసవాదానికి సంకేతమేమో అని సరదా వ్యాఖ్య చేశారు.
మహారాష్ట్రలోని అత్యంత ఎత్తైన పర్వతంపై దృశ్యాల తాలుకు వీడియోను ఆనంద్ మహీంద్రా తాజాగా షేర్ చేశారు. వీడియోలోని ప్రకృతి అందాలు చూసి జనాలు మైమరిచిపోతున్నారు. బిజీ జీవితానికి బ్రేక్ ఇచ్చి ఇలాంటి దృశ్యాలు ఆస్వాదించాలని మహీంద్రా సూచించారు.
ఇరాన్ ప్రయోగించిన 300 పైచిలుకు మిసైళ్లు తమ భూభాగంలోకి రాకుండా మార్గమధ్యంలో నిర్వీర్యం చేసిన ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇతర విషయాలకు కూడా తగినంత సమయం కేటాయిస్తారు. సినిమాలు, క్రికెట్‌ను విపరీతంగా ఇష్టపడతారు. తనకు నచ్చిన వాటి గురించి సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకుంటారు.
మన దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు పలు రకాల వీడియోలు, పోస్టులను చేస్తూ అనేక మందితో కనెక్ట్ అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రా మరోసారి వార్తల్లో నిలిచారు
ఆనంద్ మహీంద్రా షేర్ చేసన మరో సలహా నెట్టింట వైరల్‌గా మారింది.
తయారీ రంగంలోని వారి గురించి ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గ్యారేజీలో ఒంటరిగా కూర్చొనే ఆవిష్కర్తల గురించి సినిమాలు వచ్చాయి.. తయారీ రంగానికి చెందిన వారి గురించి సినిమా రాలేదని అభిప్రాయ పడ్డారు. ఆ ట్వీట్‌కు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. తయారీ రంగంలోని హీరోల గురించి సినిమాలు రావాల్సిందేనని అంగీకరించారు.
వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సమస్య ఉత్పన్నమవుతుంటుంది. దీన్నుంచి బయటపడేందుకు కొందరు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు...