Home » Anand mahindra
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టును పంచుకున్నారు.
తాజాగా ఒక కుర్రాడు ట్రాక్టర్ నడుపుతున్న తీరుకు ఆనంద్ మహీంద్రా ముగ్దుడయ్యాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కొత్త ఆహార పదార్థాలు, డ్రింక్స్ పట్ల అందరూ ఆకర్షితులవుతున్నారు. కేవలం వాటిని తినడం మాత్రమే కాదు.. వాటి తయారీ విధానం, తయారు చేసే వారి ప్రతిభ గురించి కూడా తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
వింత వింత వస్తువులు, వాహనాలు తయారు చేయడం చూస్తూ ఉంటాం. కొందరు ఆటోలను కార్ల తరహాలో మారిస్తే.. మరికొందరు కార్లను వింత వింత ఆకారాల్లో తయారు చేస్తుంటారు. అలాగే ఇంకొందరు...
ప్రస్తుత యువత పిజ్జా, బర్గర్లకు అలవాటు పడి కొత్త కొత్త రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలా మంది ఫాస్ట్ ఫుడ్‌కే అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు సాంప్రదాయక వంటలు చేస్తూ భోజన ప్రియులను ఆకర్షిస్తుంటారు. మరికొందరు...
ఎప్పుడూ ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసే ఆనంద్ మహీంద్రా ఈసారి మాంచి మోటివేషన్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్(Rajivgandhi International Airport)లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలు(Smart Trolley)అందుబాటులోకి వచ్చాయి.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో వింత విషయాలే కాదు సామాజిక స్పృహ పెంపొందించే విషయాలను కూడా షేర్ చేస్తుంటారు. ఈ వీడియో చూసి ప్రభుత్వమే అలర్ట్ అయ్యింది.
ఓ కుర్రాడు ట్రాక్టర్ నడుపుతున్న తీరు చూసి ఆనంద్ మహీంద్రా విస్తుపోయాడు. ఎందుకిలా చేస్తున్నారు నాకర్ఖం కాలేదంటూ సందేహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మనిషి చేయలేనిదంటూ ఏదీ లేదనే చెప్పొచ్చు. కొందరు తమ టాలెంట్‌కి పదును పెట్టి అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరచడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వినూత్న ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావడంలో...