Home » Ananthapuram
శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ (SKU)లో మృత్యుంజయ హోమం నేపథ్యంలో తలెత్తిన విమర్శలపై రిజిస్ట్రార్ లక్ష్మయ్య స్పందించారు.
జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీలో మృత్యుంజయ హోమం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
టాలీవుడ్ ప్రముఖ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తారకరత్న తిరిగిరానిలోకాలకు చేరుకోవడంతో అభిమానులు (Fans) , కార్యకర్తలు (Activists) శోకసంద్రంలో మునిగిపోయారు...
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ వివాహం తిరుచానూరులో గురువారం జరిగింది.
అనంతపురం: ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి (Pratap Reddy) అధికారిగా కాకుండా వైకాపా (YSRCP) నాయకుడిగా ప్రవర్తిస్తున్నారని సీపీఎం (CPM) అనంతపురం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ (Rambhupal) విమర్శించారు.
అనంతపురం ఆర్డిటీ వేదికగా వినూత్న ఘటన చోటు చేసుకుంది. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి విద్యాశాఖ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి ఈ సమావేశం ముసుగులో.. వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది.
వ్యవసాయం తప్ప మరొకటి తెలియని అమాయకులు అనేక ఏళ్లుగా నేలతల్లినే నమ్ముకున్నారు.
జిల్లాలోని పెద్దపప్పూరు మండలం పరిధిలోని పెన్నా నదిలో ఇసుక రీచ్‌కు వ్యతిరేకంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం ఆందోళనకు దిగారు.
రెండు రోజులుగా ఆ వెంచర్లలో రహదారుల పనులను ఎక్స్‌వేటర్‌తో సాగుస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తన వికృత విన్యాసాలతో ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు.