Home » Ananthapuram
రైల్వేస్టేషన నిర్మాణ పనుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత బోర్డు ప్రమాదకరంగా ఉంది. దీని వల్ల అపాయం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు’ అంటూ హుబ్లీ డీఆర్ఎం హర్ష ఖరే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలోని పామిడి మండల కేంద్రంలోని శ్రీ గంగాభవాని సూపర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని నగరంలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో లక్షదీపోత్సవం నిర్వహించారు.
రుద్రంపేట పంచాయతీ సర్వసభ్య సమావేశంలో సర్పంచ, ఉప సర్పంచ వాగ్వాదానికి దిగారు.
కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం మండల హనుమద్దీక్షల కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు
అడవులను పరిరక్షణతోనే మానవాళి మనుగడ సాధ్యమనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి అడవులను అటవీఅధికారులు పట్టించుకోక పోవడంతో ప్రతి యేటా అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నా యి.
మండలవ్యాప్తంగా దీపావళి పర్వ దినాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఇళ్ల ఎదుట ముగ్గులు వేసి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
జిల్లాలోని పామిడి పట్టణంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. టూ వీలర్ మెకానిక్ చాంద్ భాషాకు చెందిన షెడ్ అగ్నికి అహుతైంది.
పట్టణంలో దాతల సహకారంతో అన్నక్యాంటీనల ద్వారా పేదల కడుపులు నింపుతామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
దీపావళి పండుగను పురుస్కరించుకుని బుక్కపట్నం మేజర్ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఆదివారం నూతన వస్ర్తాలను పంపిణీచేశారు.