Home » Andal
ఇల్లంతా తడిసి చిత్తడికాగా సుసంపన్నుడైన వాడి చెల్లెలా... ఆణ్డాళ్ తిరుప్పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన... రోచిష్మాన్
ఈ మాటలను తాంత్రికంగా పరిగణించాలా? తంత్ర గ్రంథాలు ఏమంటున్నాయంటే... ఆణ్డాళ్ తిరుప్పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన... రోచిష్మాన్
తలుపు తియ్యమని గోపకన్యకు ఆణ్డాళ్ ఎందుకు చెప్పిందో మనందరం తెలుసుకోవాలి.
ఇలాంటి పరిస్థితిని గ్రహించకుండా నిద్రపోతున్నావా? అని ఆణ్డాళ్ మెత్తగా తిడుతోంది... ఆణ్డాళ్ తిరుప్పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన... రోచిష్మాన్
తెల్లవారుజామున లేవని వాళ్లకు ఆణ్డాళ్ ఎలా చురక వేసిందో తెలుసుకోవాలంటే తిరుప్పావైలోని ఈ పాసురాన్ని తప్పక పారాయణ చెయ్యాల్సిందే... ఆణ్డాళ్ తిరుప్పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన.... రోచిష్మాన్
అవే మనలోంచి మనల్ని లేపగలవేమో?... మనం మన యాంత్రికత నుండి మేలుకోవడానికి అవే అత్యవసరమైనవేమో?...
ఆణ్డాళ్ తిరుప్పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన.... రోచిష్మాన్
తిరుమాల్ అన్న తమిళ్ష పదానికి విష్ణువు అని అర్థం. ఈ తిరుమాలన్ పదం తిరుమాయన్ అయిందని అదే మాయన్ అయిందని చెబుతారు...
"మేమూ ఆనందంగా మార్గశిర స్నానం చేసేందుకు" అనడం ఆ కరుణలో తడసిపోవడానికి అని గొప్పగా తెలియజెబుతోంది ఆణ్డాళ్...
ఐశ్వర్యం దేవతల కటాక్షానికి, పాడి ఆవులు కటాక్షాన్నిచ్చే దేవతలకు, బరువైన పొదుగు ఆరాధనకు...