Home » Andhrajyothi
సృజనాత్మకతతో తీసే ఫొటో పాఠకుల్ని ఆలోచింపజేస్తుందని, వార్తా చిత్రాలకు ప్రజలను ప్రభావితం చేస్తూ భావోద్వేగాలను రేకెత్తించే శక్తి ఉంటుందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నా రు.
బీచ్‌లో జంతువులు పరుగెడుతున్నట్టుగా కనిపిస్తాయి ఆయన రూపొందించిన ‘స్ట్రాండ్‌బీస్ట్’లను చూస్తే. అలాగని అవి ఏ మోటారుతోనో, బ్యాటరీతోనో నడుస్తున్నాయనుకుంటే పొరపడినట్టే. నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకుడు థియో జాన్సన్ సృజనాత్మకంగా రూపొందించిన నడిచే శిల్పాలివి.
కుక్కల పెంపకం అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. వాటి తిండి, సొగసు కోసం వేలల్లోనే కాదు... లక్షల్లో ఖర్చు చేసేవారూ ఉన్నారు. అందుకే వాటి కోసం ప్రత్యేకంగా మార్కెట్ పుట్టుకొచ్చింది. ఆహారపదార్థాలే కాకుండా, షాంపులు, సోపులు, చైన్లు, ఆడుకునే వస్తువులు... వీటికి లెక్కే లేదు.
సినిమా సెట్టింగులు చూడటానికి ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతారు. ‘బాహు బలి’ సినిమా సెట్‌ను చూడటం కోసమే ఫిల్మ్‌సిటీకి వెళ్లిన వాళ్లు ఎంతోమంది ఉంటారు. అచ్చం అలాగే సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ దగ్గర వేసిన ఒక సెట్టింగ్ కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ అనగానే ఎవరికైనా ముందుగా స్వర్ణదేవాలయం గుర్తుకొస్తుంది. అయితే అక్కడే భారత- పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్న ‘అటారీ- వాఘా’ ప్రాంతంలో జరిగే సైనిక విన్యాసాలు అందరూ చూసి తీరాల్సిందే.
వైద్య కళాశాలల్లో నాణ్యతపై సర్కారు దృష్టిసారించింది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వైద్యవిద్యతో పాటు వైద్య సౌకర్యాలను కూడా మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది.
ప్రజాశక్తి పూర్వ సంపాదకులు మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు పురస్కారానికి ‘ఆంధ్రజ్యోతి’ సీనియర్ రిపోర్టర్ కారుసాల వెంకటేష్ ఎంపికయ్యారు.
విధ్వంసాన్ని మిగిల్చే అభివృద్ధి నమూనాలో మానవాళి ఇరుక్కుపోయిందని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘జ్వర స్వైర విహారం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
బీసీ సంక్షేమశాఖలో అమలు చేస్తున్న మహాత్మ జ్యోతిబా ఫూలేవిదేశీ విద్యానిధి (బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్) పథకాన్ని మరింత మందికి ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.