Home » andhrajyothy
వైసీపీ (YCP) ప్రభుత్వంపై టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Acham Naidu) ధ్వజమెత్తారు.
జిల్లాలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను పరిష్కరించడానికి మంజూరైన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నతీరున సాగుతున్నాయి. ‘గడప గడప..’ కార్యక్రమం పూర్తయిన సచివాలయాల పరిధిలో మొత్తం రూ.40 కోట్ల విలువ చేసే పనులు మంజూరయ్యాయి. వీటిల్లో రూ.20 కోట్ల విలువ చేసే పనులు ప్రారంభించారు. పూర్తయిన పనులకు సంబంధించి రూ.10 కోట్ల మేర బిల్లులు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయగా ఒక్క బిల్లు కూడా విడుదల కాలేదని తెలిసింది. మిగిలిన రూ.20 కోట్ల విలువ చేసే పనులను కాంట్రాక్టర్లు ప్రారంభించలేదు.
కోటంరెడ్డి ఎపిసోడ్‌తో జగన్ ఉలిక్కిపడ్డారా...? ఎమ్మెల్యేల అసంతృప్తి రాగాలు జగన్‌ను కలవరపెడుతున్నాయా...? వసంత కృష్ణ ప్రసాద్ కూడా వెళ్లిపోతారనే తాడేపల్లికి పిలిపించారా? నిజంగానే జోగి రమేష్‌కు జగన్ క్లాస్ పీకి వసంతకు అభయం ఇచ్చారా..
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (India Vs Austrlia) తొలి టెస్ట్ (1st test) మొదటి రోజు ఆట ముగిసింది. పర్యాటక జట్టు 177 పరుగులకే కుప్పకూలిన నాగ్‌పూర్ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ శుభారంభాన్ని అందుకున్నారు.
బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ (Bandi Sanjay Vs Etela Rajender) విషయంలో బీజేపీ (BJP) పెద్దల దౌత్యం ఫలించిందా...? బండి సంజయ్ విషయంలో ఈటెల తన పంతం నెగ్గించుకున్నారా...? అసెంబ్లీకి పోటీచేయబోతున్న బండి సంజయ్‌కి ఈటెల షాక్ ఇచ్చారా...?
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (India vs New Zealand) మధ్య మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ చెలరేగి ఆడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టుకు టీమిండియా బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు.
దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ (TATA Motors) గుడ్‌న్యూస్ చెప్పింది. ఆధరణ పొందుతున్న ఎలక్ట్రిక్ సిరీస్‌లోని నెగ్జాన్ ఈవీ ప్రైమ్ (Nexon EV Prime), నెగ్జాన్ ఈవీ మ్యాక్స్ (Nexon EV Max) కార్ల ధరలను రూ.50 వేల వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
సిబ్బంది తొలగింపు (Lay offs) ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు, క్యాబ్ సర్వీసుల కంపెనీ ‘ఓలా’ (Ola) తాజాగా మరో 200 మంది ఉద్యోగులపై వేటువేసింది. టెక్నాలజీ, ప్రొడక్ట్ టీమ్ నుంచి వీరిని తొలగిస్తున్నట్టు వెల్లడించింది.
దేశంలో కొత్త వ్యాపారం ప్రారంభం, నిర్వహణ ప్రక్రియలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మరో 20 రోజుల్లో పార్లమెంట్ ముందుకు రానున్న కేంద్ర బడ్జెట్ 2023పై (Central Budget2023) వేతన జీవులు (Salaried Classes) ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆదాయ పన్ను భారం తగ్గింపు (Income Tax Burden) సహా పలు ఉపశమన చర్యలను కోరుకుంటున్నారు.