Home » andhrajyothy
ముఖ్యనేత వద్ద ముఖ్యమైన హోదాలో పనిచేస్తున్న వసూల్‌రాజా.. బావ కళ్లలో ఆనందం చూసేందుకు తన ‘పవర్’ వాడుతున్నారు.
పోలీసులు, వైసీపీ (YCP) నేతలు కుమ్మక్కై టీడీపీ (TDP) నేతలు, కార్యకర్తల్ని వేధిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Acham Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ (CM Jagan) గాల్లో ప్రయాణిస్తుంటే... హైవే మీద వాహనాలు నిలిపివేయడం ఏమిటి? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రశ్నించారు.
నిన్న కార్పొరేటర్లు చేసిన సంఘటన దురదృష్టకరమని, తనకు బాధ కల్పించిందని జలమండలి ఎండీ దాన కిషోర్ (MD Dana Kishore) అన్నారు.
నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, KPHB , మియపూర్ కుత్బుల్లాపూర్, బోరబండ, జీడిమెట్ల, ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్‌లతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ విజయాల జోరుకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది.
వంద వాట్ల సామర్థ్యం కలిగిన ‘91 ఎఫ్ఎం’ రేడియో ట్రాన్స్మీటర్లను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు.
జనసైనికులకు జనసేన (Janasena) అధినేత పవన్‌ల్యాణ్ (Pawankalyan) బహిరంగ లేఖ రాశారు.
కేంద్రం అభివృద్ది చేస్తుంటే.. కేసీఆర్ (CM KCR) దోపిడీ, డైవర్షన్ చేస్తున్నాడని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి (Konda Vishweshwar Reddy) మండిపడ్డారు.
వైసీపీ (YCP)లోని దళిత మంత్రులపై టీడీపీ (TDP) పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) సీరియస్ కామెంట్లు చేశారు.