Home » Annamayya District
గత ప్రభుత్వ హయాంలో దోబీ ఘాటులో అవినీతి జరిగినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది.
గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్త కుండా చర్యలు చేపట్టాలని డీపీవో ధనలక్ష్మీ, సీఈవో జీవీ రమణారెడ్డిలు పేర్కొన్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసు కున్న సందర్బంగా తంబ ళ్లపల్లెలో గురువారం టీడీపీ శ్రేణులు సంబరాలు చేసు కున్నారు.
విద్యార్థులు నాయకత్వ లక్షణాలతో మందుకెళ్లాల ని మదనపల్లె సబ్కలెక్టర్ మేఘస్వరూప్ పేర్కొన్నారు.
ఖరీఫ్ వేరుశనగ పంటతో రైతన్న నిండామునిగాడు.
పరిసరాల శుభ్రతే ప్రధానమని ఈఓపీఆర్డీ రామ్మోహన్రెడ్డి అన్నారు. బొమ్మవరం జడ్పీ హైస్కూల్లో నిర్వహిం చిన స్వచ్ఛ తా హి సేవలో పరిసరాల పరిశుభ్రత పై విద్యార్థులు మండల అధికారులు, ఉపాధ్యా యులు లక్ష్యాలు, ఉద్ధేశ్యాలపై ఈఓపీఆర్డీ ప్రధా నోపాధ్యాయులు వివరించారు.
చాగలమర్రి నుంచి మదనపల్లెకు 2022లో నేషనల్ హైవే నాలుగు లేన్ల రోడ్డు మంజూరైంది. ఏడాది పాటు వేంపల్లె నుంచి రాయచోటి వరకు ఒక పక్క పనులు శర వేగంగా పనులు ప్రారంభించారు. అదే ఊపులో పనులు జరిగిఉంటే ఈపాటికి పనులు పూర్తయి రాకపోకలకు ఇబ్బందులుండేవి కావు.
మండలంలోని మా న్యం భూములు ఆక్రమణకు గురయ్యాయని జి ల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాథ్ తెలిపారు. బుధవారం మండలంలోని సుండుపల్లెమ్మ, కార్తి కేయ నగర్లోని సుబ్రమణ్యంస్వామి, ఓదేటమ్మ ఆలయాల మాన్యం భూములను ఆయన పరి శీలించారు.
కోట్లాది రూపాయల విలువజేసే మా భూములకు మెరుగైన పరిహారం అందే వరకు రోడ్డు పనులు చేయనీయమంటూ పీలేరు మండలం బోడుమల్లువారిపల్లెకు చెందిన ఇద్దరు రైతు లు భీష్మించుకోవడంతో మంగళవారం పీలేరులో ఉద్రిక్తత నెలకొంది.
మదన పల్లె పట్టణంలో పారిఽశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే షాజ హానబాషా పేర్కొన్నారు.